Moviesతేజస్వీని ని పిండేసిన అఖిల్..రెండు కాళ్ళను దగ్గరకి లాక్కోని..పచ్చి బూతు వీడియో..!!

తేజస్వీని ని పిండేసిన అఖిల్..రెండు కాళ్ళను దగ్గరకి లాక్కోని..పచ్చి బూతు వీడియో..!!

ప్రజెంట్ బుల్లితెరపై ఎలాంటి షో లు ప్రసారమవుతున్నాయో అందరికీ తెలిసిందే . కామెడీ పేరుతో కొంతమంది.. రియాలిటీ గేమ్ షో అంటూ మరి కొంతమంది.. డాన్స్ షో పేరుతో మరి కొంతమంది ..తమకు తోచిన విధంగా కంటెంట్ క్రియేట్ చేస్తూ హ్యూజ్ టిఆర్పి రేటింగ్స్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బుల్లితెరపై డాన్స్ రియాల్టీ షో పేరిట ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తున్నారో అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్గా బీబీ జోడీ అంటూ స్టార్ మా లో సరికొత్త ప్రోగ్రాం ప్రసారమవుతుంది .

ఈ ప్రోగ్రాంకు స్టార్ యాంకర్ శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుండగా .. ఒకప్పటి స్టార్ బ్యూటి సదా , హీరోయిన్ రాధా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ షోలో బిగ్ బాస్ కి సంబంధించిన కొందరు హాట్ కపుల్స్ ను సెలెక్ట్ చేసుకుని డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయిస్తున్నారు . వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . ఈ క్రమంలోని అందరికన్నా హైలెట్గా నిలిచింది . బిగ్ బాస్ రన్నర్ అఖిల్ అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తేజస్విని మదివాడ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.

ఎందుకంటే వీరు చేసింది డాన్స్ కాదు రొమాన్స్. ఫస్ట్ నైట్ లో వైఫ్ అండ్ హస్బెండ్ చేసే రొమాన్స్ కంటే దారుణంగా చేస్తున్నారు . అంతేకాదు వీళ్ళ హాట్ పెర్ఫార్మెన్స్ కి జడ్జ్ రాధా ఆ వీడియోను రికార్డ్ చేసి మా వారికి పంపిస్తాను అని చెప్పడం ఎపిసోడ్ కి హైలైట్ గా మారింది . అంతేకాదు మరీ ముఖ్యంగా అఖిల్.. తేజస్విని డాన్స్ పేరుతో ఎక్కడపడితే అక్కడ పిండేసాడని డాన్స్ పేరుతో ఆమెతో రొమాన్స్ చేసాడని కాళ్లని దగ్గరకు లాక్కొని పచ్చిగా బూతు వీడియో చూపించాడని ..కొందరు ఫైర్ అవుతున్నారు . అంతేకాదు ఇలాంటి షోస్ ఫ్యామిలీస్ తో పిల్లలతో చూడాలంటే కంపరంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news