Moviesబిగ్ షాకింగ్: బెడ్ పై కదలలేని స్థితిలో ఇలియానా.. ఏం...

బిగ్ షాకింగ్: బెడ్ పై కదలలేని స్థితిలో ఇలియానా.. ఏం జరిగిందంటే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న గోవా బ్యూటీ ఇలియానా బిగ్ డేంజర్ నుంచి బయటపడిందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎప్పుడు చలాకీగా నవ్వుతూ సరదాగా ఉండే ఇలియానా హాస్పిటల్ బెడ్ పై కదలని పొజిషన్లో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా గత మూడు రోజులు నుండి ఇలియానా ఆరోగ్యం బాగోలేని కారణంగా హాస్పిటల్ లో ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంది.

దీంతో ఇలియానా హెల్త్ పై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా వీటికి చెక్ పెడుతూ ఇలియానా ఎట్టకేలకు తన హెల్త్ పై ఓపెన్ అప్ అయింది . తాను హెల్త్ బాగోలేని కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న మాట వాస్తవమే అంటూ క్లారిటీ ఇచ్చింది . అయితే ఆమె ఎందుకు హాస్పిటల్లో చేరిందో మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ .

కాగా ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలియానా హాస్పిటల్ లో అడ్మిట్ అయింది అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . ఈ క్రమంలోనే ఇలియానా హెల్త్ కండిషన్ ఒకసారి గా డౌన్ అవ్వడంతో ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె కండిషన్ బాగానే ఉంది అంటూ చెప్పకు వచ్చింది. దీంతో ఇలియానా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news