Moviesహైపర్ ఆది పెద్ద బోకు గాడు.. సిగ్గులేని ఎదవ అంటూ...

హైపర్ ఆది పెద్ద బోకు గాడు.. సిగ్గులేని ఎదవ అంటూ నటి బూతుల వర్షం..!!

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే . తనదైన స్టైల్ లో మహిళలకు సపోర్ట్ చేస్తూ.. ఇండస్ట్రీలో జరిగే అన్ని తప్పుడు పనులపై గొంతు విప్పుతూ న్యాయం కోసం పోరాడుతూ ఉంటుంది . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ అందరికీ తెలిసేలా చేసింది. అప్పట్లో శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ ఎలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే . శ్రీరెడ్డిని చూసుకునే పలువురు అమ్మాయిలు మేము క్యాస్టింగ్ కోచ్ కి బలైయాము అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు.

కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ మిగిలిన పార్టీ ని ఏకిపారేసే శ్రీరెడ్డి ..రీసెంట్ గా జబర్దస్త్ టాప్ కమెడియన్ హైపర్ ఆదిని ఓ రేంజ్ లో ఆడేసుకునింది . దానికి మెయిన్ రీజన్ హైపర్ ఆది సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు గురించి ఏం స్పందించకపోవడమే అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని . ఆయన అంటే ప్రాణం ఇచ్చేస్తాడు . ఆయన స్కిట్స్ లో పలుమార్లు ఈ విషయం ఓపెన్ గానే చెప్పేసాడు . కాగా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం గౌరవం కలిగిన రోజా జబర్దస్త్ కమెడియన్ చేత కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కామెడీయన్స్ పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు . ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన హైపర్ ఆది వేదికపై జగన్ గురించి అందరూ మాట్లాడగ ఆయన మాత్రం ఏమీ మాట్లాడలేదు . దీంతో అసలు విషయం క్యాచ్ చేసిన శ్రీరెడ్డి హైపర్ ఆది ని టార్గ్ర్ట్ చేస్తూ ..”ఆది కుక్క బుద్ధి అంటూ ఘాటుగా స్పందించింది”.

డబ్బు ఇస్తే ఎక్కడికైనా వస్తావా అంటూ గాటుగా ప్రశ్నించింది. రోజా గారు పిలిచారు నీకు ఇష్టం లేకపోతే రావద్దు.. అంతేకాని డబ్బు తీసుకొని ఇలా ఏమైనా చేస్తావా అంటూ అడిగి కడిగేసింది . ఆకులో ఈకగాడు రాకపోతే జగనన్న బర్త డే ఆగిపోతుందా అంటూ తన నోటికి పని చెప్పింది. ఈ క్రమంలోనే ఆదిపై రెచ్చిపోయి కౌంటర్ చేస్తూ ఎదవ ..సిగ్గులేని వాడు అంటూ నోటికొచ్చిన బండబూతులను తిట్టేస్తూ హైపర్ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news