Moviesఆషూ రెడ్డీ పెళ్ళి చేసుకోబోతుందా..? ఆ దురదృష్టవంతుడు ఆయనేనా..?

ఆషూ రెడ్డీ పెళ్ళి చేసుకోబోతుందా..? ఆ దురదృష్టవంతుడు ఆయనేనా..?

వాట్.. బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి పెళ్లి చేసుకోబోతుందా..? ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో హద్దులు మీరి ఎక్స్పోజ్ చేస్తున్న ఆషూ రెడ్డి.. పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండింగ్ లో ట్రోల్ అవుతుందో అందరికీ తెలిసిందే. రీసెంట్గా వర్మతో చేసిన ఇంటర్వ్యూలో ఏకంగా ఆయన ఆషూ రెడ్డి పాదాలను నాకడం .. చీకడం ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ క్లిప్స్ ట్రెండింగ్ లోనే ఉన్నాయి .

కాగా ఇలాంటి టైం లోని ఆషూ రెడ్డి.. సైతం ఏమాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తూ.. హాట్ ఫోటోషూట్స్ కి ఫోజులు ఇవ్వడం మరింత హిట్ పుట్టిస్తుంది. కాగా ఇదే క్రమంలో ఆషూ రెడ్డి వాళ్ళ అమ్మగారు .. తనకి పెళ్లి చేయాలనే డిసైడ్ అయింది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. పెళ్లి చేస్తే ఆయన ఆషూ రెడ్డి కంట్రోల్ లోకి వస్తుందని ఆమె తల్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే ఆషూ రెడ్డి పెళ్లి చేసుకోబోయేది తన తోటి యూట్యూబఅర్ అని అంటూ మరో సరికొత్త రూమర్ వైరల్ అవుతుంది . ఆమెతో పలు వీడియోస్ చేశాడని .. పలు కవర్ సాంగ్స్ లో కూడా కనిపించాడని ..ఆయనకు ఆమె అంటే చాలా ఇష్టమని ఆషూ అమ్మగారికి అతగాడు బాగా క్లోజ్ అని .. అతగాడికి ఆషూ యవ్వారాలు అన్నీ తెలుసని అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఆషూ అమ్మగారు నిర్ణయించారనే న్యూస్ వైరల్ అవుతుంది. చూడాలి మరి దీనిపై ఆషూ రెడ్డి ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news