Moviesఆ విషయంలో రష్మీ-అనసూయ లకి కండీషన్స్.. కొత్త యాంకర్ కి ఫుల్...

ఆ విషయంలో రష్మీ-అనసూయ లకి కండీషన్స్.. కొత్త యాంకర్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన జబర్ధస్త్ ..!!

బుల్లితెరపై జబర్దస్త్ షోకి ఎలాంటి పాపులారిటీ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఫస్ట్ టైం బుల్లితెరపై కామెడీ షో గా డిజైన్ చేయబడిన జబర్దస్త్ ..ఇప్పటికీ టీఆర్పీలల్లో మొదటి స్థానంలో ఉంది అంటే జనాలకు ఆ షో ఎంతగానోచ్చేసిందో .. బుర్రకి ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు . కాగా ఎంతో మంది స్టార్ కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ .. ఎంతోమంది అందాల ముద్దుగుమ్మలకి కూడా లైఫ్ లో సెటిల్ అయ్యే విధంగా చేసింది .

ఆ లిస్టులోకే వస్తారు జబర్దస్త్ ఒకప్పటి యాంకర్ అనసూయ.. ఇప్పటి యాంకర్ రష్మీ . వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొన్నాళ్లపాటు జబర్దస్త్ ని రెండు కల్లులా ఏలేశారు. కాగా ఈ మధ్యనే అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకునింది . దానికి కారణాలు మనకు తెలిసిందే . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అనసూయ – రష్మి లకు తీవ్ర అన్యాయం చేసిందని కొత్త యాంకర్ కి మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందని చెప్పుకొస్తున్నారు .

మనకు తెలిసిందే జబర్దస్త్ షో స్టార్ట్ అయ్యే ముందు ఓ పాట వస్తుంది. యాంకర్ దానికి డాన్స్ చేయాల్సి ఉంటుంది . అయితే ఆమె ఏ పాటకి డాన్స్ చేయాలి.. ఎలాంటి స్టెప్పులు వేయాలి? ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అన్నది పూర్తిగా షో యాజమాన్యం డిసైడ్ చేస్తుందట. అనసూయ – రష్మీ విషయంలో ఇలాగే జరిగింది . అయితే కొత్త యాంకర్ అమ్మ సౌమ్య విషయంలో మాత్రం పాటను, పాటకు వేసుకునే డ్రస్సును అంత ఆమె చూస్ చేసుకునేలా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారట జబర్దస్త్ . ఇదే విషయం ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news