Moviesఎలాగైతేనేం..ఫైనల్లీ అక్కినేని హీరోలు అందుకు పని రారు అని ప్రూవ్ చేసారుగా..!?

ఎలాగైతేనేం..ఫైనల్లీ అక్కినేని హీరోలు అందుకు పని రారు అని ప్రూవ్ చేసారుగా..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. స్టార్ సెలబ్రిటీస్ అని కూడా చూడకుండా పలువురు స్టార్ హీరోస్ ని దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అక్కినేని హీరోస్ . మరీ ముఖ్యంగా సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా హ్యూజ్ ట్రోలింగ్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్ .

కాగా రీసెంట్గా రవితేజ “ధమాకా” సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన శుభ సందర్భంగా అక్కినేని హీరోస్ ని మరోసారి టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మనకు తెలిసిందే ఇప్పటివరకు అక్కినేని హీరోస్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వనే లేదు . ఈ క్రమంలోనే ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి వరుసగా ప్లాప్స్ అందుకొని ..మరి హిట్ ట్రాక్ ఎక్కి 100 కోట్ల క్లబ్ లోకి చేరిన రవితేజ పోస్టర్ ని ట్రెండ్ చేస్తూ అక్కినేని హీరోలను ట్రోల్ చేస్తున్నారు కొందరు అక్కినేని హేటర్స్.

ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య ,అక్కినేని అఖిల్ 100 కోట్ల క్లబ్ కు ఇకపై రాలేరని.. వాళ్ళ నటనకు అంత సీన్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నాగచైతన్య అఖిల్ పేర్లు సోషల్ మీడియాలోట్రోల్ అవుతున్నాయి. ఏ మాటకు ఆ మాట కోట్ల ఆస్తి ఉన్న ఏం లాభం ..సినిమాలో ఫ్లాప్ అయ్యి.. జీవితంలోను ఫ్లాప్ అయినా కొడుకుల లైఫ్ సెట్ చేయలేకపోతున్నాడు అక్కినేని నాగార్జున..అదే వాళ్ల తోటి హీరోలు మాత్రం పిల్లాపాపలతో హ్యాపీగా స్టార్ హీరోలుగా మారారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news