Moviesఅంజలి బొడ్డు పై కన్నేసిన స్టార్ హీరో..తేనె పోసుకుని..ఒక్కసారైన అలా..!?

అంజలి బొడ్డు పై కన్నేసిన స్టార్ హీరో..తేనె పోసుకుని..ఒక్కసారైన అలా..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ..తలా తోక లేని వార్తలు ఎన్నో వైరల్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ పై రోజుకి నానా రకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి . అయితే అలాంటివన్నీ నిజమా అంటే కాదనే చెప్పాలి . అలాంటివన్నీ అబద్ధాలు అంటే అది కూడా కాదనే చెప్పాలి. అందులో ఎంతో ఎంతో కొంత అయినా నిజం ఉంటుంది. అలా నిజమైన న్యూసులు ఇప్పటికే మనం బోలెడు చూసాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ స్టార్ సన్స్ విషయాలలో సోషల్ మీడియా ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూస్ లు అన్నీ కూడా నిజంగానే జరిగాయి .

కాగా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తెలుగు అమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకున్న అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సినీ ఇండస్ట్రీ నెట్టుకొస్తున్న అంజలి.. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది . అంతేకాదు హాట్ గా కూడా ఉంటుంది . మరీ ముఖ్యంగా చీరలో అంజలి చాలా ముద్దుగా ఉంటుంది . కాగా తన బొద్దుతనాన్ని తగ్గించి మరింత ముద్దుగా తయారైన అంజలి బొడ్డుపై స్టార్ హీరో కన్నేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ప్రమోషన్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఆ హీరో కూడా అక్కడికి వచ్చారని ..అదే టైంలో అంజలి చీర కొంగు పక్కకు జరిగినప్పుడు..ఆ హీరో దాన్ని చూస్తూ ఉండిపోవడం అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డు అయింది . ఇంకేముంది కెమెరా కంటికి చిక్కిన ఆ స్టార్ హీరో విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేసాయి. అంతేనా ఏకంగా ఆమె బొడ్డు కోసం ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారట . సినిమాలో నటించే ఆఫర్ ఇచ్చారట . అయినా సున్నితంగా ఆఫర్ ని తిరస్కరించిన అంజలి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఏకంగా హీరో ఆమె బొట్టుపై తేన పోసుకొని సిప్ చేయాలని తెగ తాపత్రయపడుతున్నాడట. ఇప్పటికీ ఆమె ను గొకడానికి ట్రై చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే అంజలి క్యారెక్టర్ అలాంటిది కాదన్న విషయం అందరికీ తెలిసిందే . అయినా కానీ బాల్ బుట్టలో పడకపోతాదా అంటూ వెయిట్ చేస్తున్నాడట ఆ హీరో..చూద్దాం బాల్ బుట్టలో పడతాదో..బౌండరి క్రాస్ చేస్తాదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news