Moviesఓ మై గాడ్: అందరూ అనుకున్నట్టు ఆలీ అల్లుడు డాక్టర్ కాదా..?...

ఓ మై గాడ్: అందరూ అనుకున్నట్టు ఆలీ అల్లుడు డాక్టర్ కాదా..? బయటపడిన సంచలన నిజాలు..!!

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ..ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఎవరు ఊహించిన విధంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు . తనదైన స్టైల్ లో ముందుకు వెళుతూ పాలిటిక్స్ లోను శభాష్ అనిపించుకుంటున్నాడు .

కాగా రీసెంట్ గానే అలీ పెద్ద కూతురు పెళ్లి జరిగింది . కాగా ఈ క్రమంలోనే స్టార్ కమెడియన్ అయినా తల్లి తన కూతురు పెళ్లి కోసం కోట్లు ఖర్చు చేసాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు తన అల్లుడు డాక్టర్ అని, బడా సౌండ్ పార్టీని పట్టాడంటూ క్రేజీ రూమర్స్ వైరల్ అయ్యాయి . ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆలీతో సరదాగా షో ఫైనల్ ఎపిసోడ్ లో సుమ హోస్టుగా అలీ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది.

ఈ క్రమంలోనే అలీని సుమ మీ అల్లుడు డాక్టరా అంటూ అడగ్గా..” మా అల్లుడు రోబోట్ కి ఇంజనీర్ అని ..వాళ్ళనాన్న ,అన్నా, వదిన ,చెల్లి ,బావ డాక్టర్స్ అని నా అల్లుడు మాత్రం రొబోటిక్ ఇంజినీర్ అని చాలా మంచి మనసున్న వ్యక్తి అని.. అందుకే మేము మా కూతురిని ఇచ్చామని ..అంతే కాని వాళ్ళు డబ్బు చూసి మేము ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు . దీంతో ఇప్పటివరకు అలీ అల్లుడు డాక్టర్ అన్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది . ఏది ఏమైనా సరే కూతురుకి కత్తిలాంటి అల్లుడిని పట్టాడు అలీ.. అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news