Moviesవావ్: ఫస్ట్ టైం బాలయ్య తో రెచ్చిపోయిన సెక్సీ హీరోయిన్..ఇక స్పీకర్లు...

వావ్: ఫస్ట్ టైం బాలయ్య తో రెచ్చిపోయిన సెక్సీ హీరోయిన్..ఇక స్పీకర్లు పగిలిపోవాలే..!!

వావ్ ..నందమూరి అభిమానులకు క్రేజీ అప్ డేట్ ని అందించారు డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని. అఖండ సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు నందమూరి బాలయ్య . ఈ క్రమంలోనే మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో ఎన్బికె 107 వీరసింహారెడ్డి పేరుతో ఒక క్రేజీ ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నారు . కాగా జనవరి 12న సంక్రాంతి కానుకగా భారీగా ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు చిత్ర బృందం .

ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క అప్డేట్ ను రిలీజ్ చేస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు . ఇప్పటికే జై బాలయ్య అంటూ టైటిల్ సాంగ్.. సుగుణసుందరి అంటూ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేయగా ..ఇప్పుడు క్రేజీ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయడానికి టైం ఫిక్స్ చేశారు . కొద్ది సేపటి క్రితమే మైత్రి మూవీ సోషల్ మీడియా అఫీషియల్ ఖాతాలో దీనికి సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేసింది . “మా బావ మనోభావాలు” అనే ట్యాగ్ తో ఈ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు ఇది ఫుల్ మాస్ మసాలా రొమాంటిక్ ఐటమ్ సాంగ్ అని తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాల్లో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి – బాలయ్యతో కలిసి చిందులేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని .. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24 3:19 నిమిషాలకు మా బావ మనోభావాలు అనే పాటను రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా ప్రకటించింది మైత్రి మూవీ మేకర్స్. దీంతో ఫస్ట్ టైం బాలయ్య లాంటి హీరోతో నోరా ఫతేహి చిందులు వేయడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు . చూడాలి మరి వీళ్ళిద్దరి హార్ట్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ఏమేరా ప్లస్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news