Moviesపుట్టకముందే ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన మెగా వారసుడు.. ఆస్తి...

పుట్టకముందే ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన మెగా వారసుడు.. ఆస్తి అంతా చరణ్ బిడ్డకే..!?

ఓరి దేవుడోయ్ ఈ మెగా వారసుడు ఎప్పుడు పుడతాడో తెలియదు ..కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ మెగా బుడ్డోడు గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ ఆమె పేరు చెప్పుకొని సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ కి కొడుకే పుడతారని ..కొందరు ..కాదు కాదు కూతురు పుడుతుందని మరికొందరు ..సోషల్ మీడియాలో పోల్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు.

కాగా ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి తగాదాలు మొదలైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే మెగాస్టార్ కి ఒకే ఒక కొడుకు రాంచరణ్ ..ఇద్దరు కూతుర్లు ఉన్న శ్రీజ సుస్మితలకు ఇప్పటికే పెట్టాల్సినంత పెట్టేసారన్న వార్తలు మనం వింటున్నాం . అయితే ఇకపై తాను సంపాదించే ఆస్తి ..కానీ తన పేరు మీద ఉన్న ఆస్తి కానీ మొత్తం మెగా వారసుడు .. రామ్ చరణ్ కొడుక్కి చెందే విధంగా చిరంజీవి వీలునామ రాసారట. ఇదే విషయంపై ఇప్పుడు మెగా డాటర్స్ ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది.

chiranjeevi daughter - Newstrend

ఆల్రెడీ రామ్ చరణ్ కి కోట్ల ఆస్తి ఉంది ..భార్య దగ్గర నుంచి డబల్ కోట్లు ఆస్తి దక్కించుకున్నాడు. ఇక పొట్టబోయే వారసుడికి మెగా ఫ్యామిలీ నుండి ..అటు కామినేని ఫ్యామిలీ నుండి రెండు వైపుల నుంచి కోట్ల ఆస్తి వస్తుంది. ఇదే క్రమంలో చిరంజీవి తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మెగా వారసుడుపై రాసే విధంగా చేయడం మెగా ఫ్యామిలీలో కొత్త అలజడలు సృష్టించిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మరి చూడాలి ఈ వార్త నిజమేనా లేక కొందరు పనిలేని ఆకతాయిలు ఇలాంటి వార్తలు పుట్టించారా అన్నది . ఏది ఏమైనా సరే ఇలాంటి వార్తలు పై మెగాస్టార్ నోరు విప్పి మాట్లాడాల్సిందే ..అప్పుడే మెగా ఫ్యాన్స్ కూల్ అవుతారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news