Moviesబ్లాక్ అవుట్ ఫిట్ లో..టైట్ అందాలు.. జాన్వీ అందాలు చూస్తే జుర్రుకోవాలి...

బ్లాక్ అవుట్ ఫిట్ లో..టైట్ అందాలు.. జాన్వీ అందాలు చూస్తే జుర్రుకోవాలి అనిపించట్లేదా..!

స్టార్ డాటర్ జాన్వి కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ..సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ట్రెండీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటుంది . హాట్ ఫోటోల్తో సోషల్ మీడియాను చెక్ చేస్తుంది ఈ స్టార్ డాటర్. కాగా లెదర్ తో డిజైన్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ ని టైట్ గా ధరించి.. లోపల భాగాలను క్లియర్గా తెలిసేలా ..సెక్సీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది జాన్వి కపూర్ .

ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న జాన్వి కపూర్ ని చూసి జనాలు విపరీతంగా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . బ్లాక్ అవుట్ ఫిట్ లో వైట్ అందాలు సూపర్ బేబీ అంటూ ఒకరు కామెంట్ చేస్తుంటే ..మీ అందాలను చూస్తుంటే జుర్రుకోవాలి అనిపిస్తుంది అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు . ఇలా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ స్టైల్ వర్షన్ ని జనాలకు పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ట్రెండ్ అవుతూనే ఉంది..మరో పక్క ట్రోల్ అవుతుంది .

ఇప్పటి వరకు జాన్వి చేసిన సినిమాలు చాలా తక్కువ ..హిట్ అయింది మరీ తక్కువ ..కానీ బాలీవుడ్ లో అందాల ముద్దు గుమ్మల కన్నా ఎక్కువ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న లిస్టులో జాన్వి టాప్ పొజిషన్లో ఉంటుంది. ఏది ఏమైనా సరే శ్రీదేవి లాంటి అందాల అతిలోకసుందరి కూతురు ..అందం విషయంలో చాలా కేర్ తీసుకుంటూనే ..నటన విషయంలో మాత్రం తప్పటడుగులు వేస్తుంది . చూడాలి మరి జాన్వి రానున్న రోజుల్లో మరిన్ని ఫోటోషూట్స్ తో తన అందాలను ఎలా వలకబోస్తుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news