Moviesకట్ డ్రాయర్ లో జాన్వీ.. నడి సముద్రంలో ఛండాలమైన పని..శ్రీదేవి పరువు...

కట్ డ్రాయర్ లో జాన్వీ.. నడి సముద్రంలో ఛండాలమైన పని..శ్రీదేవి పరువు తియ్యడానికే పుట్టిందా..?

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో ఎలా రెచ్చిపోయి మరి హాట్ ఫోటో షూట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. కాగా ఇన్నాళ్లు ఓ మోస్తారు హాట్ గా ఫోటోషూట్స్ చేసిన అందాల జాన్వి ..ఇప్పుడు పూర్తిగా బరితెగించేసి టూ పీస్ బికినీలో సముద్రం నడి ఒడ్డున చేసిన ఫోటోషూట్ బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది.

శ్రీదేవి పాపులర్ హీరో యిన్ కావడంతో ఆమె కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి.. ప్రజెంట్ బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానుల్ని మెప్పిస్తుంది . అయితే సినిమాల్లో పాత్రల కన్నా ఫోటోషూట్ లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న జాన్వి.. రీసెంట్గా లెమన్ ఎల్లో కలర్ టూ పీస్ బికినీలో రచ్చ రచ్చ చేసింది . మరీ ముఖ్యంగా ఆమె వెనక్కి తిరిగి ఇచ్చిన ఫోజ్ బ్యాక్ మొత్తం చూపించే విధంగా చాలా హాట్ గా ఉంది అంటూ కుర్రాళ్ళు కామెంట్ చేస్తున్నారు.

అంతేకాదు టూ పీస్ బికినీలో ఆమె చేసిన ఈ ఫోటోషూట్ ను ట్రెండ్ చేస్తున్నారు . శ్రీదేవి ఎంత అందగత్తెనో అంత పద్ధతిగా నటించి మెప్పించింది. అయితే ఆమె కడుపున పుట్టిన ఈ ముద్దుగుమ్మ మాత్రం..హద్దులు మీరి బిహేవ్ చేస్తుంది. శ్రీదేవి కడుపునా నువ్వు చెడ పుట్టావు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె పరువు తీయడానికి ఇలా చేస్తున్నావంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే శ్రీదేవి కూతురు అందాల డోస్ పెంచి కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news