Moviesబిగ్ బాస్ ఇనయా కు ఎప్పుడో పెళ్లైందా..? భర్తను అందుకే వదిలేసిందా..?...

బిగ్ బాస్ ఇనయా కు ఎప్పుడో పెళ్లైందా..? భర్తను అందుకే వదిలేసిందా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మ్యారేజ్ పిక్..!!

ఇనయా సుల్తానా ..ఈ పేరు చెప్తే ఒకప్పుడు జనాలు గుర్తుపట్టలేరేమో కానీ ప్రజెంట్ వఇనయ అంటే ప్రాణాలు ఇచ్చేసే అంత అభిమానులు కూడా ఉన్నారు . అంతలా ఆర్జీవి హీరోయిన్గా ముద్ర వేయించుకుని బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన లేడీ టైగర్ అంటూ ట్యాగ్ చేయించుకుంది. అంతకుముందు రెచ్చిపోయి పర్ఫామెన్స్ ఇచ్చిన ఇనయా ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. స్టార్టింగ్ లో ఇనయాకు అంత సీన్ లేదని ..రెండు మూడు వారాలకి బయటికి వచ్చేస్తుంది అనుకున్నారు.

కానీ ఎవరూ ఊహించిన విధంగా ఆమె తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ.. నవ్విస్తూ ..అలరిస్తూ.. కాంట్రవర్షీయల్ ని క్రియేట్ చేస్తూ.. ఏకంగా 14 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉంది . రీసెంట్ గానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నప్పుడు ఇనయ చేసిన రచ్చ అల్లరి వైరల్ గా మారాయి. అంతేకాదు హౌస్ లో ఇనయ ఒక అతనకి దగ్గరైన విషయం తెలిసిందే . వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ చూసి నిజంగానే వీళ్ళు లవ్ లో ఉన్నారు అని ఫిక్స్ అయిపోయారు జనాలు.

అయితే దానిపై వీళ్ళు అఫిషీయల్ ప్రకటన చేయనప్పటికీ చూసే జనాలకు మాత్రం అఫీషియల్ అనిపిస్తుంది . ఈ క్రమంలోని ఇనయ కు సంబంధించిన పెళ్లి పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇనయా సుల్తానాకు ఎప్పుడో పెళ్లయిందని ఆమె భర్తలో లోపం కారణంగానే ఆమెను వదిలేసిందని వైరల్ అవుతుంది . అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు ఈ ఫోటో చూస్తున్న జనాలు ఇనయ ఈ ఫోటోపై రెస్పాండ్ కాకపోతే త్వరలోనే ఎక్కువ షేర్స్ జరిగి ఆమె పరువు పోయే అవకాశం ఉందని మేల్కొని ఈ ఫోటోపై క్లారిటీ ఇస్తే మంచిది అంటున్నారు జనాలు . చూడాలి మరి పెళ్లి ఫోటోపై ఎలాంటి కామెంట్స్ చేస్తుందో ఈ హాట్ బోల్డ్ బ్యూటీ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news