Movies"ఆమె లో అన్ని జారిపోయాయి..శృంగారం ఎలా చేయాలి".. మరోసారి పచ్చి బూతులతో...

“ఆమె లో అన్ని జారిపోయాయి..శృంగారం ఎలా చేయాలి”.. మరోసారి పచ్చి బూతులతో రెచ్చిపోయిన వర్మ..!!

కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా సంచాలనంగానే మారుతుంది. అదేంటో తెలియదు ఆయన మాట్లాడితే ఆ మాట కాంట్రవర్షీయల్ గా మారుతుందా..? లేక కాంట్రవర్షీయల్ ఇహ్యూ పైనే ఆయన కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాడా అనేది ఇప్పటికి అర్థం కాలేదు . గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో అందరికీ తెలిసిందే . మొదట డేంజరస్ సినిమాతో కూసింత హద్దులు మీరిన రాంగోపాల్ వర్మ.. ఆ తర్వాత బిగ్బాస్ బ్యూటీ ఆషూ రెడ్డితో ఇంటర్వ్యూలో ఏకంగా ఆమె పాదాలను నాకుతూ కనిపించి ఇండస్ట్రీని షేక్ చేశాడు .

ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్జీవి లాగా బ్రతికే మగాడే ఈ ప్రపంచంలో లేడు అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ పెట్టాడు. ఇక ఆ తర్వాత పలు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ బోల్డ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పచ్చి బూతులుతో రెచ్చిపోయాడు . ఈ క్రమంలోనే యాంకర్లు సైతం రామ్ గోపాల్ వర్మ లోని టెంపర్ ని గెలుకుతూ ప్రశ్నలు వేస్తున్నారు . కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన రాంగోపాల్ వర్మను యాంకర్ మితిమీరిన ప్రశ్న వేసింది . పోర్న్ స్టార్ మియా మాల్కోవా కు సంబంధించిన క్వశ్చన్ అడుగుతూ “ఆమెతో మీరు శృంగారంలో పాల్గొన్నారా..?” అంటూ ప్రశ్నించింది.

దీనికి ఎటువంటి బిడియం లేకుండా వర్మ నిర్మొహమాటంగా “ఆమె బాడీ మొత్తం వదులుగా మారిపోయింది ..ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియట్లేదు ..ఆమెతో ఎలా శృంగారం చేస్తాం “అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు . దీంతో రాంగోపాల్ వర్మ కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు ఆర్జీవి మియాతో కలిసి జిఎస్టి అనే సినిమా చేయగా ..ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. ఏది ఏమైనా సరే రాంగోపాల్ వర్మ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు అని అనుకున్నాము కానీ ఇంత బోల్డ్ గా మాట్లాడతాడా అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news