Moviesశ్రీ సత్య చేసిన తప్పే.. తన తల్లి పాలిట శాపమైందా..? అంత...

శ్రీ సత్య చేసిన తప్పే.. తన తల్లి పాలిట శాపమైందా..? అంత ఛండాలమైన పని ఎలా చేసావ్ తల్లి..!!

శ్రీ సత్య.. ఈ పేరు ఒకప్పుడు చెప్తే జనాలు ఎవరా అంటూ బుర్ర పీక్కునేవాళ్ళు… కానీ ఇప్పుడు శ్రీ సత్య అనగానే ఓ ఆ కన్నింగ్ లేడీ నా అంటూ అందరూ టక్కున గుర్తుపట్టేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాక శ్రీ సత్య తన పేరుని పాపులారిటీ చేసుకోవడంతో ..పాటు పరమ నీచంగా మార్చేసుకుంది . అందుకు కారణం ఆమె ఆట ఆడే తీరు అని అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . హౌస్ లోకి ఎంటర్ అయిన కొత్తల్లో బిగ్ బాస్ లో శ్రీ సత్య చాలా జెన్యూన్ గా గేమ్ ఆడేది . ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకునేది . అయితే రాను రాను శ్రీ సత్య గేమ్ ఫోకస్ హౌస్ లోని అబ్బాయిలపై పడింది .

తన వైపు తిప్పుకునేలా చేసి తను లొంగకుండా హౌస్ లోని టాప్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ అయ్యేలా చేసింది . దీంతో శ్రీ సత్య పేరు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంది . కాగా రీసెంట్గా శ్రీ సత్య అమ్మగారు నాన్నగారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు . అయితే శ్రీ సత్య వాళ్ళను చూసి కన్నీరు పెట్టుకునింది . వాళ్ళు సైతం శ్రీ సత్యను హగ్ చేసుకుని ఏడ్చేశారు . అంతేకాదు అందరి ముందే శ్రీ సత్య వాళ్ళ నాన్న నువ్వు ఆ తిప్పడాలు ఆపడం మంచిది..జెన్యూన్ గా గేమ్ ఆడు అంటూ చెప్పడంతో ఆమె పై జనాల్లో మరింత ఎక్కువగా నెగిటివిటి పెరిగింది .

శ్రీ సత్య అమ్మగారు అలా వీల్ చైర్ లో ఉండడానికి కారణం శ్రీ సత్యనేనట. శ్రీ సత్య గతంలో అబ్బాయిని ప్రేమించి ఎంగేజ్మెంట్ వరకు వెళ్లింది. అయితే ఊహించిన విధంగా క్యాన్సిల్ అయ్యింది. ఆ డిప్రెషన్ లోనే ఆమె సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందట. ఆ బాధను తట్టుకోలేక వాళ్ళ అమ్మకు హాట్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుండి ఆమె హెల్త్ బాగోలేదని .. ఎప్పుడు ఎలా మారి పోతుందో ఎవరికి తెలియడం లేదని అంటున్నారు. శ్రీ సత్య వాళ్ళ అమ్మగారి ఒకప్పుడు ఫొటోస్ ..బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు ఫొటోస్ చూసిన ప్రేక్షకుల గుండె తరుక్కుపోతుంది . ఇకనైనా బుద్ధిగా ఉండు ..మంచి పేరు తెచ్చుకో ..అమ్మ నాన్నలను హ్యాపీగా చూసుకో అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news