Moviesవైట్ శారీలో వయ్యారాలు వలకబోస్తున్న శ్రియ.. ఆ ఒక్కటి చూయించుంటే అబ్బాయిలకి...

వైట్ శారీలో వయ్యారాలు వలకబోస్తున్న శ్రియ.. ఆ ఒక్కటి చూయించుంటే అబ్బాయిలకి కెవ్వు కేక..!!

ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో మంచి రోల్స్ కన్నా సరే సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేయడానికి ముద్దుగుమ్మలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాని వెనక రీజన్ ఏంటో ఎవరికి తెలియదు కానీ వయసు అయిపోయిన ఆంటీ హీరోయిన్ లు సైతం హాట్ అందాలను వలకబోయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.


కాగా ఆ లిస్టులో ముందు వరుసలో ఉంది అందాల ముద్దుగుమ్మ శ్రియ శరణ్. “ఇష్టం” సినిమా ద్వార తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా హీరోస్ తో అవకాశం అందుకొని.. స్క్రీన్ షేర్ చేసుకుని ..బ్లాక్ బస్టర్ విజయాలను అకౌంట్ లో వేసుకుంది. అంతేకాదు పెళ్లై పాప పుట్టిన తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఈ ఏజ్ లోను ఏమాత్రం కుర్ర బ్యూటీలకు తీసిపోని అందాలను వలకబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఇప్పటికే పలు రకాల ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేసిన శ్రేయ .. రీసెంట్గా వైట్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌస్ తో ట్రెండీ లుక్స్ తో ఆకట్టుకునింది. అంతేకాదు ఇష్టం సినిమా వచ్చిన టైంలో ఎంత క్యూట్ గా ఉండిందో ..ఈ ఫోటోషూట్ లోను అంతే క్యూట్గా అలరిస్తుంది శ్రేయ అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు . అయితే ఎంత అందంగా ఉన్నా శ్రేయ ముఖంలో ఆ ముదురు తనం అనేది బయటపడుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు . ఆ ఒక్కటి కొంచెం మేనేజ్ చేస్తే శ్రేయ అందాలకు ఇక తిరుగు ఉండదని చెప్పుకొస్తున్నారు. ఈసారి లో తన నడుము భాగాలపై కాన్సన్ట్రేషన్ చేసి నాభి అందాలను హైలెట్ చేసి ఉంటే కేక పుట్టించేది అని జనాలు కామెంట్ చేస్తున్నారు. దీంతో శ్రేయ హాట్ ఫోటోషూట్ ఇంటర్ నెట్ లో ట్రెండింగ్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news