Moviesయాంకర్ ని గోకిన జగపతి బాబు.. ఇదేం క‌క్కుర్తి రా...

యాంకర్ ని గోకిన జగపతి బాబు.. ఇదేం క‌క్కుర్తి రా బాబోయ్..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ హీరో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జగపతిబాబు నటనంటే మహిళలకు చాలా ఇష్టం . హోమ్లీ హీరోగా ప్రసిద్ధి చెందిన జగపతిబాబు కెరియర్ స్టార్టింగ్ లో చాలా సైలెంట్ గా ఉండే పాత్రలు చూస్ చేసుకున్నాడు . ఇక ఆ తర్వాత మెల్ల మెల్లగా తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతూ రొమాంటిక్ సినిమాలతో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్రలను చూస్ చేసుకుని స్టార్ హీరోలకి కూడా కాంపిటీషన్ ఇచ్చాడు.

కాగా ప్రజెంట్ జగపతిబాబు తనదైన స్టైల్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం దూసుకుపోతున్నాడు . అయితే జగపతిబాబు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు జెమినీ టీవీకి సంబంధించిన ఒక యాంకర్ తో ప్రేమాయణం నడిపారని ..ఆ టైంలో వీళ్ళిద్దరూ విచ్చలవిడిగా తిరిగి ఎంజాయ్ చేశారని ..గతంలో న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు జగపతిబాబు ఆ యాంకర్ ని పూర్తిగా వాడేసుకున్నాడని.. తీరా పెళ్లి అనే టైంలో ఆ యాంకర్ కి జగపతిబాబు హ్యాండ్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.

అంతేకాదు జగతిబాబు తనతో నటించే హీరోయిన్స్ తో ఎంత పద్ధతిగా ఉంటాడో ..బయట అమ్మాయిలతో అంత సరదాగా జోవియల్గా ఉంటాడని.. ఫ్రెండ్షిప్ పేరుతోనే నానా రకాలుగా వాడేసుకుంటారని ఫ్రెండ్స్ సైతం గతంలో ఆయనపై నిందలు వేశారు. అంతెందుకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సౌందర్యాన్ని సైతం జగపతిబాబు గోకాడు అంటూ వార్తలు వినిపించాయి . ఆ తరువాత జగపతి బాబు మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన వ్యసనాలతో కోట్ల ఆస్తిని కరగదీసేసాడని ..అవకాశాల కోసం స్టార్ట్ డైరెక్టర్లను సైతం బతిమిలాడుకున్నాడని.. ఎలాగోలా సెకండ్ ఇన్నింగ్స్ లో సెట్ అయ్యి ఇప్పుడు కోట్లకు కోట్లు సంపాదించుకొని.. వెనకేసుకుంటున్నాడని ఓ న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news