Moviesఓరి మీ దుంపల్ తెగ..కృష్ణ మరణానికి కారణం త్రివిక్రమా...? ఇంత దరిద్రమైన...

ఓరి మీ దుంపల్ తెగ..కృష్ణ మరణానికి కారణం త్రివిక్రమా…? ఇంత దరిద్రమైన లాజిక్ ఎలా పట్టారా సామీ..!!

ఇది చదివిన ఎవ్వరైనా సరే ఓరి నీ దుంప తెగ అని అనక తప్పదు . ఏంటో ఈ విచిత్రం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి వాడు స్టార్ సెలబ్రిటీస్ ని విమర్శిస్తూనే ఉన్నాడు. నిజంగా తప్పు చేస్తే విమర్శించిన పర్లేదు. ఏదో ఓ దరిద్రమైన్ లాజిక్ తీసుకొచ్చి ..బాధ్యత గల స్టార్ పొజిషన్లో ఉన్న డైరెక్టర్ ని పట్టుకొని బ్లెమ్ చేయడం తప్పు అంటున్నారు ఫ్యాన్స్.

మనకు తెలిసిందే రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ మరణించారు. నిన్న తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు అనారోగ్య కారణంగా కాంటినెంటల్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటో కూడా డాక్టర్స్ క్లియర్గా చెప్పారు . ఆయన అవయవాలు అన్ని దెబ్బతిన్నాయని.. ఏ పార్ట్ పని చేయట్లేదని ..ఈ క్రమంలోనే ట్రీట్మెంట్ ఇచ్చిన ఆయన బాడీ సహకరించట్లేదని చెప్పుకొచ్చారు.


అయితే.. సూపర్ స్టార్ కృష్ణ మరణించడానికి పరోక్ష కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ మండిపడుతున్నారు కొందరు నెటిజన్స్. దానికి ఓ దరిద్రమైన లాజిక్ ను కూడా ముడి పెడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు జల్సా సినిమా చేస్తున్న టైంలోనే.. పవన్ ఫాదర్ కొణిదెల వెంకటరావు చనిపోయారు. అంతేకాదు ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత వీర రాఘవ చేస్తున్న టైంలోనే హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ..ఇక ఇప్పుడు మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమా చేస్తున్నాడు .

ఈ టైం లోనే మహేష్ బాబు నాన్నగారు చనిపోయారు .ఇలా స్టార్ హీరోల తండ్రులను పొట్టన పెట్టుకుంటున్నాడు త్రివిక్రమ్.. దయచేసి ఆయన తో సినిమా తీయ్యదు అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇలాంటి ఓ ద్రిద్రమైన లాజిక్ ని ఎలా పట్టావురా సామి అంటూ సదురు నెటిజన్ పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చాలా మంది హీరోలతో సినిమాలు తీశాడు.. మరి వాళ్ళ ఫాదర్స్ బాగానే ఉన్నారే అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news