Moviesకాజల్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన భర్త కిచ్చులు.. కొంప ముంచేసాడురోయ్..!?

కాజల్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన భర్త కిచ్చులు.. కొంప ముంచేసాడురోయ్..!?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. అచ్చం చందమామలానే ఉంటుంది. రౌడ్ గా ఫేస్.. పెద్ద పెద్ద కళ్ళు ..చూడగానే అట్రాక్ట్ చేసే ముక్కు, పెదాలు.. చిరునవ్వుతో పలకరించే ఆ ఫేస్.. ఎన్నాళ్లైనా మర్చిపోగలమా . ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు కానీ కాజల్ లాంటి హీరోయిన్ మాత్రం ఎప్పటికీ ఇండస్ట్రీలో ఎవరు రీప్లేస్ చేయలేరు. అలాంటి ఓ చెరగని స్థాయిని అభిమానుల దగ్గర సంపాదించుకుంది కాజల్ అగర్వాల్.

మనకు తెలిసిందే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండస్ట్రీని ఊపేసిన కాజల్ అగర్వాల్.. తెలుగు, తమిళ , హిందీ భాషలలో ఓ రేంజ్ లో సినిమాలు చేస్తూ కుర్రాలను ఉక్కిరిబిక్కిరిచేసింది . కాగా చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్చులును ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ ..ఎంత ఫాస్ట్ గా పెళ్లి చేసుకుందో.. అంత ఫాస్ట్ గా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి పండంటి బాబుకు జన్మనిచ్చింది . ప్రజెంట్ బాబుతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న కాజల్.. సెకండ్ ఇన్నింగ్స్ లో ట్రై చేస్తుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బడాబడా ఆఫర్స్ ను పట్టేస్తుంది . అయితే రీసెంట్గా కాజల్ కి ఆయన భర్త గౌతమ్ కిచ్చులు ఓ కండీషన్ పెట్టారట. ” నువ్వు ఎలా అయినా సరే సినిమాని ఆపదు ..షూటింగ్స్ కి వెళ్ళు ..కంటిన్యూ చేసుకో ..నీల్ ని నేను చూసుకుంటాను. కానీ అప్పటిలాగా వల్గర్ రోల్స్ లిప్ లాక్స్ ఇలాంటివి చేయొద్దు . ఓన్లీ ఫిమేల్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే చేయాలి.

ఇదే నా కండిషన్ అలా అయితేనే నువ్వు సినీ ఇండస్ట్రీలోకి సెకండ్ ఇన్నింగ్స్ లేదంటే ..సైలెంట్ అయిపో” అంటూ చెప్పుకొచ్చారట . అంతేకాదు కాజల్ అత్తమామలు కూడా ఇదే విషయంలో ఆమెను గట్టిగా నొక్కి చెప్పారట . దీంతో ప్రెగ్నెన్సీ తర్వాత కష్ట పడి హాట్ ఫిగర్ కోసం నానాతంటాలు పడి అవకాశాలు సంపాదించుకుంటున్న కాజల్ కి బిగ్ బొక్క పడింది అంటున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా సరే గౌతమ్ పెట్టిన కండిషన్ లో న్యాయం ఉంది. కాజల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news