Moviesబిగ్ షాకింగ్: సమంత కోసం అలాంటి పని..విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.....

బిగ్ షాకింగ్: సమంత కోసం అలాంటి పని..విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. రౌడి హీరో అనిపించాడుగా..!?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ..పేరుకే రౌడీ ..మనసు మాత్రం చాలా మంచిది . ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో విజయ్ దేవరకొండ తర్వాతే ఎవరైనా. ఆ విషయం మనందరికీ తెలిసిందే . కానీ కొందరు తనది ఆటిట్యూడ్ అని.. పొగరు చూపిస్తున్నారని ట్రోల్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో అబ్బాయిలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవ్వరికి నచ్చదు. కానీ కొందరు కావాలని విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

అంతేకాదు విజయ్ దేవరకొండ అలాంటి మాటలు ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ కెరియర్ పాతాళానికి పడిపోతుందని అంత అనుకున్నారు . అయితే ఏమాత్రం భయపడిన విజయ్ దేవరకొండ.. తన కెరియర్ను జెత్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నాడు. వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ ఇండస్ట్రీలో తన పేరుని టాప్ హీరోల లిస్టులో నుంచి పాపులర్ లిస్టులో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కాగా రీసెంట్ గా విజయ్ దేవరకొండ దివాళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ సమంత బెస్ట్ ఫ్రెండ్స్ . ఓ షో లో సమంత మాట్లాడుతూ ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండ లాంటి హీరోనే కావాలి అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోని విజయ్ దేవరకొండ తన దీపావళి సెలబ్రేషన్ సమంత ఇంట్లో చేసుకోబోతున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది . సమంత విడాకులు తీసుకొని సింగిల్ గా ఉంటున్న సంగతి తెలిసిందే .ఇలాంటి టైంలో దివాళి ఒంటరిగా చేసుకోవడం ఆమెకు నచ్చక ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోవాలని అనుకునిందట. ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ సమంత కు బిగ్ సర్ప్రైజ్ గా ప్లాన్ చేసి వాళ్ళ అమ్మ గారితో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారట. అంతేకాదు సమంతకు ఫస్ట్ నుంచి క్రాకర్స్ పడదు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అయిపోతుందని బాధపడుతుంది . ఈక్రమంలోని ఆమె కోసం దియాస్ తో స్పెషల్గా దివాళి సెలబ్రేట్ చేసే విధంగా ప్లాన్ చేశాడట. ఏది ఏమైనా సరే సమంతకు ఇండస్ట్రీలో మంచి బెస్ట్ ఫ్రెండ్ అని ప్రూవ్ చేశాడు విజయ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news