Moviesఆమె ఓ తిండిబోతు..నేను భరించలేను..మహేశ్ బాబు అన్ బిలీవబుల్ కామెంట్స్ వైరల్..!!

ఆమె ఓ తిండిబోతు..నేను భరించలేను..మహేశ్ బాబు అన్ బిలీవబుల్ కామెంట్స్ వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు తెరపై చూడడానికి భలే ముచ్చటగా ఉంటాయి. నిజంగా ఎవరైనా తెలియని వాళ్ళు చూసుకుంటే భార్యాభర్తలే అనుకుంటారు . అంత చక్కగా కనిపిస్తారు . అలాంటి జంటల్లో మహేష్ బాబు-త్రిష కూడా ఒకరు. వీళ్ళు చాలా సినిమాల్లో జతకట్టారు కానీ అన్నింటికన్నా అందరికీ నచ్చిన సినిమా అతడు . ఆల్ టైం ఫేవరెట్ బ్లాక్ బస్టర్ హిట్గా మహేష్ బాబు కెరియర్ లో సంచలనం సృష్టించింది.

ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బేస్ మీద తెరకెక్కించారు త్రివిక్రమ్. ఈ సినిమాలో మహేష్ బాబు-త్రిష బావ మరదలుగా కనిపిస్తారు .అంతేకాదు ప్రతి పాయింట్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చాలా నీట్ గా క్లియర్ గా వల్గారిటీ లేకుండా రాసుకోవడం సినిమాకి హైలైట్ అయింది . అంతేకాదు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు..త్రిష తో చాలా సినిమాల్లో నటించారు. కాగా మహేష్ బాబు ఏ హీరోయిన్ తో కూడా సరదాగా సందడిగా ఉండరు . తన పని తాను చూసుకుని వెళ్లిపోయే టైప్.

అయితే త్రిషతో మాత్రం ఎవ్వరితో ఉండనంత క్లోజ్ గా ఉంటాడు . దానికి కారణం వాళ్ళ మధ్య ఏర్పడిన బాండింగ్. అంతేకాదు ప్రతి సినిమా షూటింగ్ టైంలోనూ వీరిద్దరు సరదాగా ఆటపట్టించుకుంటూ ఉంటారట . మరీ ముఖ్యంగా త్రిష మహేష్ బాబుని ఏదో ఒక విషయంలో ఆటపట్టిస్తూ ఉండడం చాలా సరదాగా అనిపిస్తుంది . అంతేకాదు త్రిష మంచి పూడి ..ఫుడ్ తినడం స్టార్ట్ చేసిందంటే దానికి బ్రేక్ పట్టుదట ఈ క్రమంలోనే మహేష్ బాబు సరదాగా షూటింగ్స్ అన్వేషంలో ఆ మేడం ఆ మేడం గారికి ఉన్న ఫుడ్ పెట్టండి ఆమె కంటిన్యూ చేస్తే ఆపదు. కడుపునిండా తింటుంది. ఇదే విషయం లో మహేశ్ బాబు ఆమెను బాగా ఏడిపించేవాడట. కొన్నిసార్లు నిర్మాతలతో కూడా ఈ హీరోయిన్ రెమ్యూనరేషన్ కంటే ఫుడ్ ఖర్చు ఎక్కువవుతుంది అంటూ సరదాగా చెప్పుకొచ్చేవారట. అప్పుడు త్రిష నో ప్రాబ్లం ఫుడ్ పెట్టండి రెమ్యూనరేషన్ అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చేదట . అలా మహేష్ బాబు త్రిష బాంటింగ్ తెరపైనే కాదు తెర వెనకాల కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news