Moviesఆ టాలీవుడ్ హీరోకు ఎద అందాల‌తో ఎర వేస్తోన్న ఊర్వ‌శీ రౌతేలా...!

ఆ టాలీవుడ్ హీరోకు ఎద అందాల‌తో ఎర వేస్తోన్న ఊర్వ‌శీ రౌతేలా…!

ఊర్వశీ రౌతెలా అవన్నీ చూపిస్తుంచేస్తుందా..? అనే హాట్ టాపిక్ ఇప్పుడు టాలీవుడ్ జనాలలో జరుగుతోంది. దీనికి కారణం అమ్మడు టాలీవుడ్‌లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకోవడమే. బాలీవుడ్‌లో ఊర్వశి చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా అవి మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా సనం రే అనే సినిమాలో తన రోల్ యూత్‌కు బాగా గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ బాగా మూడ్ తెప్పిస్తుంది. భారీ ఎద అందాలు ఊర్వశిలో ఉన్న పెద్ద స్పెషల్ అట్రాక్షన్.

ఆ ఎద అందాల కోసమే బాలీవుడ్ మేకర్స్, అక్కడి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు ఊర్వశి తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తున్న గ్లామర్ పిక్స్ బాగా వైరల్ అవుతుంటాయి. నెటిజన్స్ ఈ రకంగా ఊర్వశికి మంచి ఆదరణ చూపిస్తున్నారు. లైవ్ చాట్‌లోనూ ఊర్వశి రౌతెల తన అభిమానులను బాగా అలరిస్తుంటుంది. అందుకే, చాలా సినిమాలు చేయకపోయినా కూడా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ సౌత్‌లోనూ ఉంది.

అందుకే, ఇక్కడ స్టార్ డైరెక్టర్ అయిన సంపత్ నంది ఊర్వశిని టాలీవుడ్‌కి తీసుకొచ్చారు. ఊర్వశి రౌతెలా ప్రధాన పాత్రలో బ్లాక్ రోజ్ అనే సినిమాను రూపొందించారు. అయితే, పలు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ కాలేదు. దాంతో ఊర్వశి పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. మళ్ళీ టాలీవుడ్‌లో అవకాశం వస్తుందా లేదా అనే డైలమాలో ఉంది. అంతకుముందు పుష్ప పార్ట్ 1 లో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్సయింది. ఆ ఛాన్స్ సమంత కొట్టేసింది. అయితే, అనూహ్యంగా మళ్ళీ ఓ మాస్ ఎంటర్‌టైనర్‌లో అమ్మడికి ఛాన్స్ దక్కింది.

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమాలో ఊర్వశికి స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. రాం హీరోగా నటిస్తున్నాడు. ఇందులో తన అందాల ఆరబోత ..కైపెక్కించే రొమాంటిక్ స్టెప్స్ బాగా హైలెట్ అవుతాయట. అంతేకాదు, తన అందాలను అమాంతం చూపించేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఊర్వశి ఎద అందాలకి మన ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆ అందాలను రాంతో కలిసి చేసే ఐటెం సాంగ్‌లో చూపించబోతుంది. చూడాలి మరి ఈ సాంగ్‌లో తన అందాలను ఎంతగా ప్రదర్శిస్తుందో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news