Moviesసడెన్ షాక్: బడా ఇంటి కోడలు కాబోతున్న వర్ష బొల్లమ్మ .....

సడెన్ షాక్: బడా ఇంటి కోడలు కాబోతున్న వర్ష బొల్లమ్మ .. జాక్ పాట్ కొట్టిందిగా..!?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు . అలాంటిదే మరొకసారి జరుగుతుంది అంటున్నారు నెటిజన్స్. నిన్న మొన్నటి వరకు నాకు పెళ్లి వద్దు.. నేను సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తాను అంటూ లైవ్ లోనే చెప్పుకొచ్చిన హీరోయిన్ వర్షాబల్లమ్మ ..త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

వర్షాబల్లమ్మ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . సినీ ప్రేమికులకు సుపరిచితురాలు . పలు సినిమాల్లో నటిస్తూ తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకుంది . దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో హీరోగా తెరకెక్కిన మిడిల్ క్లాస్ మెలోడీ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది . రీసెంట్ గా స్వాతిముత్యం అనే సినిమాలో హీరోయిన్గా నటించి మరో క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నింది.

కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో వర్షాబల్లమ్మ మాట్లాడుతూ ..”నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను.. లైఫ్ లో హీరోయిన్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నానని..” చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ బ్యూటిపెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది . వర్ష అందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చూడ చక్కగా ఉంటుంది కుందనపు బొమ్మనే చెప్పాలి. ఈ అందానికి ఫిదా అయిన టాలీవుడ్ ఒకప్పటి ప్రొడ్యూసర్ సన్ తో ఈమె వివాహం జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే నిశ్చితార్థం త్వరగా జరుపుకుంటున్న ఈ జంట పెళ్లి మాత్రం వన్ ఇయర్ త్రౌవాత చేయాలని ఫిక్స్ అయ్యారట. దీని పై ఇరు కుటుంబ సభ్యులు ప ఓ మాటకు వచ్చారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news