Moviesవామ్మో..ఈ దీపావళికి బండ్ల గణేష్‌ ఎన్ని లక్షలకు టపాసులు కొన్నాడో తెలిస్తే...

వామ్మో..ఈ దీపావళికి బండ్ల గణేష్‌ ఎన్ని లక్షలకు టపాసులు కొన్నాడో తెలిస్తే షాక్ అయిపోతారు..ఓ రికార్డ్..!!

దీపావళి.. ఈ పండుగ పెద్దలకన్న పిల్లలకి చాలా ఇష్టం . ఎందుకంటే ఈ పండుగను టపాసులు కాల్చుకోవచ్చు . మిగతా పండుగలు అన్నిటికీ పిల్లలు ఎంజాయ్ చేసేది చాలా తక్కువ. కానీ దీపావళి అంటే మాత్రం ముఖ్యంగా పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ అనే చెప్పాలి . కాగా ఈ దీపావళి పండుగని సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీస్ చాలా గ్రాండ్ గా ధూమ్ ధామ్ అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ హీరో హీరోయిన్లు కూడా చిన్న పిల్లలాగా టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు.

అయితే బండ్ల గణేష్ జరుపుకున్న దీపావళికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బండ్ల గణేష్ దీపావళి జరుపుకున్నారు ..అందరిలాగే టపాసులు కొన్నారు. కాకపోతే కూసింత భారీ రేంజ్ లోనే టపాసులు కొన్ని అభిమానులకు షాక్ ఇచ్చారు .ఎవరైనా సరే బండ్ల గణేష్ కొన్న టపాసులు లిస్టు చూస్తే వామ్మో ఈయన ఒక ఫ్యామిలీకి కొన్నాడా..? లేదా ఊర్లో ఉన్న ఫ్యామిలీస్ అందరికి కొన్నారా అంటూ షాక్ అవ్వాల్సిందే. అలా తను కొనుకున్న టపాసుల ముందు కూర్చుని ఫోటో దిగ్గి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.


కాగా అందుతున్న సమాచారం ప్రకారం బండ్ల గణేష్ ఈ దీపావళికి ఏగంగా 4 లక్షల రుపాయలకి టపాసులు కొన్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు. వాటిని ఇంటి ముందు ఉన్న వరండాలు పేర్చి ఫోటో దిగ్గి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు . నాలుగు లక్షల విలువైన టపాసులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్నవారు నోరెళ్లబెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news