Moviesబెడ్ రూమ్ లో ప్యాంట్ లేకుండా పరుపు పై అలాంటి పని..ఇదేం...

బెడ్ రూమ్ లో ప్యాంట్ లేకుండా పరుపు పై అలాంటి పని..ఇదేం అరాచకం రా బాబోయ్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేసే హీరోయిన్ల లిస్ట్ రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలను చూసి మన టాలీవుడ్ హీరోయిన్స్ కూడా హద్దులు మీరి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోని ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చేయడానికి ఏజ్ ను అస్సలు పట్టించుకోవడం లేదు. అప్పుడే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కుర్ర హీరోయిన్ అయినా.. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ముదురు హీరోయిన్స్ అయినా ..అంతెందుకు పెళ్లై పిల్లలు ఉన్నా ఆంటీ హీరోయిన్స్ అయినా సరే ..హాట్ ఫోటోషూట్స్ చేయడానికి ఏమాత్రం మొహమాట పడట్లేదు.

తమకున్న అందాలను జనాలకు ఓపన్ గా చూపిస్తున్నారు . దీంతో కుర్రాళ్ళు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కాగా రీసెంట్గా 40 ప్లస్ లోను అదిరిపోయే హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తున్న శ్రియ శరన్ ఫోటోషూట్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే శ్రియ శరన్ ఈ మధ్యనే సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఏం మాత్రం తన జోరుని తగ్గకుండా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది . ఓ పక్క సినిమాలో నటిస్తూనే మరోవైపు హాట్ ఫోటోషూట్స్ లోను పాల్గొంటుంది. రీసెంట్ గా ఆమె చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఈ ఫోటోషూట్ లో భాగంగా శ్రేయ శరణ్ వైట్ మినీ ఫ్రాక్ ను ధరించి.. లూస్ హెయిర్ తో.. సెక్సీ లుక్స్ తో ఆకట్టుకుంది . అంతేకాదు ఈ ఫోటోషూట్ కి హైలైట్ ఏంటంటే అమ్మడు ప్యాంట్ ధరించలేదు . లోపల ఏమన్నా వేసుకుందో లేదో కూడా తెలియట్లేదు . తన హాట్ ధైస్ తో సెక్సీ లుక్స్ తో కొత్త బంగిమల్లో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. అంతేనా కాళ్లు పైకెత్తి హాట్ ఎక్స్ ప్రేషన్స్ తో వైట్ కలర్ దుస్తుల్లో మైండ్ బ్లాక్ చేసింది. దీంతో కుర్రాళ్లు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు నీకు ఒక పాప ఉందంటే ఎవరు నమ్మరు అని.. నువ్వు ఇంకా స్వీట్ 19 లాగే ఉన్నావంటూ కుర్రాళ్ళు చెప్పుకొస్తున్నారు. దీంతో శ్రియ హాట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news