Moviesరకుల్ ను చూస్తే మూడ్ రాదా..? అందుకే ఆ హిట్ సినిమాలో...

రకుల్ ను చూస్తే మూడ్ రాదా..? అందుకే ఆ హిట్ సినిమాలో తీసేసారా..!?

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ..మొదటి సినిమాతోనే మంచి పాజిటివ్ హిట్టు తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు తెలుగు ఆడియోస్ అందరిని తన నటనతో కట్టిపడేసింది . మరీ ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ ప్లస్ పాయింట్ ఆమె కళ్ళు . ఆమె కళ్ళు ఆమె కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. దీంతో రకుల్ ని చూడగానే అందరూ అట్రాక్ట్ అయిపోతారు . ఇక ఎలాంటి డైలాగ్స్ ని అయినా అవలీలగా చెప్పే సత్తా ఉన్న రకుల్ ని ..మన తెలుగు సినిమా హీరోలు వదులుకోలేరు. వీలైనంత ఛాన్స్ లు ఇస్తూ ఆమెను ముందుకు తీసుకురావడానికి చూశారు.

అయితే ఊహించిన వివాదంలో చిక్కుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ..సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కు గురైంది . కొందరు వల్గర్ కామెంట్స్ చేశారు . రకుల్ ఫిజిక్ మగరాయుడు అని ..ఆమెను చూస్తే మూడ్ రాదు అని చెత్త కామెంట్స్ చేశారు . ఇక అలాంటి టైం లోనే రకుల్ ప్రీత్ సింగ్ చేతికి వచ్చిన ఆఫర్లు వెనక్కి వెళ్లిపోయాయి. అలాంటి లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంది పాన్ ఇండియా హీరో ప్రభాస్ డార్లింగ్. మనకు తెలిసిందే ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ది రొమాంటిక్ హిట్ సినిమా ఏది అంటే అందరు కళ్ళు మూసుకొని చెప్పే పేరు డార్లింగ్ .

ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది . అయితే కరుణాకర్ తెరకెక్కించిన ఈ సినిమా లో మొదటి హీరోయిన్ గా అనుకున్నింది రకుల్ ప్రీత్ సింగ్ నే. స్క్రీన్ టెస్ట్ కూడా చేసి అగ్రిమెంట్లు పేపర్లపై మరో రెండు రోజుల్లో సైన్ చేయబోతుంది అనగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు డైరెక్టర్ ఆమెకు చెప్పారట. దీనికి కారణం ప్రభాసే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రభాస్ కి రకుల్ లుక్స్ అంత నచ్చలేదని ..ఈ క్యారెక్టర్ పరంగా సాఫ్ట్ లుక్స్ ఉండాలని ..రకుల్ కొంచెం హార్డ్ యాంగిల్ లోనే బాగుంటుందని.. డార్లింగ్ ఈ సినిమా నుంచి ఆమెను తీసేసాడట. ఆ తరువాత కాజల్ ని సెలక్ట్ చేయడం .. సినిమాను తెరకెక్కించడం.. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఏది ఏమైనా ఒక మంచి సినిమా రకుల్ మిస్ చేసుకునింది..పాపం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news