Moviesటాప్ పైకి ఎత్తి .. నాకమంటూ..బలవంతంగా నాతో అలా..స్టార్ డైరెక్టర్ గుట్టురట్టు...

టాప్ పైకి ఎత్తి .. నాకమంటూ..బలవంతంగా నాతో అలా..స్టార్ డైరెక్టర్ గుట్టురట్టు చేసిన నటి..!?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం అయిపోయింది . గతంలో కాస్టింగ్ కౌచ్ అంటే ఆ పేరు చెప్పడానికి జనాలు భయపడిపోయేవారు . కానీ ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ కి మేము బలైయాము అంటూ హీరోయిన్స్ .. ఫలానా డైరెక్టర్ చేతిలో మోసపోయాము ..ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్ మమ్మల్ని వాడుకున్నారు ..మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అంటూ పేరుతో సహా బయట పెడుతూ వాళ్ల పరువు తీస్తున్నారు .అయినా కానీ సినీ ఇండస్ట్రీలో వాళ్లు పెద్ద మనుషులు కావడంతో జనాలు సినీ ప్రముఖులు పెద్దగా వారిని పట్టించుకోవడం లేదు.

ఈ క్రమంలోనే సామాన్య అమ్మాయిలు, మిడిల్ క్లాస్ నుంచి వచ్చి హీరోయిన్గా సెటిల్ అవ్వాలనుకున్న ముద్దుగుమ్మలు ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో క్యాస్టింగ్ కౌచ్ కి బలైపోతున్నారు. కాగా రీసెంట్గా బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ కనిష్క సోనీ కూడా కాస్టింగ్ కౌచ్ కి బలైనట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు వెండి తెరపైనే క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనుకున్న జనాలకు బుల్లితెరపై కూడా క్యాస్టింగ్ కావచ్చు ఉంది అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. కనిష్క సోనీ రీసెంట్ గా మాట్లాడుతూ పై సంచలన కామెంట్స్ చేసింది.

అతడు ఎవరో కాదు సాజిద్ ఖాన్. ఇతడి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే మీటూ వివాదంలో టాప్ లిస్టులో ఉన్నాడు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తారని ..అమ్మాయిలకి పోర్న్ వీడియోలు చూపిస్తారని.. తన దగ్గర ఉన్న స్టాఫ్ ముందే వల్గర్ గా బిహేవ్ చేస్తారని ..తన ప్రైవేట్ పార్టీ చూపించి దానికి రివ్యూ అడుగుతాడని ..ఇప్పటికే చాలామంది అమ్మాయిలు చెప్పుకొచ్చారు. ఈ దర్శకుడు పై అనేక ఆరోపణలు వినిపించాయి.

కాగా తాజాగా బుల్లితెర నటి కనిష్క సోని ఇతడి పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు ఇంటికి పిలిపించి అవకాశం ఇస్తానని తన ఇంటికి పిలిపించి సోఫాలో కూర్చోపెట్టడని కొద్దిసేపటి తర్వాత నన్ను టాప్ పైకి లేపి నడుము చూపించు అని పోస్ట్ చేశాడని. నేను చూపించకపోవడంతో బలవంతం చేశాడని ..నన్ను లైంగికంగా వేదించాడని చెప్పుకొచ్చింది. అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ చట్టాలపై తనకు నమ్మకం లేదని.. కనిష్క సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తను ఇండియాకి తిరిగి రాను అని.. వస్తే తన ప్రాణానికి ప్రమాదం ఉందని.. ఇండియాలో చట్టాలపై నాకు నమ్మకం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సాజిద్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న విషయం తెలిసిందే . దీనిపై కూడా కనిష్క మండిపడింది. అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ షో కి ఎలా పంపిస్తారు అంటూ సల్మాన్ ఖాన్ ని ప్రశ్నించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news