Moviesఆమె రామ్ వీరప్పనేని బలవంతంగా పెళ్లి చేసుకుందా? ఇంటర్వ్యులోనే ఏడ్చేసిన సునీత..!!

ఆమె రామ్ వీరప్పనేని బలవంతంగా పెళ్లి చేసుకుందా? ఇంటర్వ్యులోనే ఏడ్చేసిన సునీత..!!

జీవితం అనేది చాలా చిక్కుముడులతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లితేనే సంతోషం.. మనం దక్కించుకోగలం అని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. దానికి బెస్ట్ ఉదాహరణ టాలీవుడ్ సింగర్ సునీత. ఈమెను చూసిన ఎవ్వరైనా సరే ఆ మాట అనాల్సిందే. సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అద్భుతమైన గాత్రంతో ఎంతోమంది సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటిఫుల్ సింగర్ సునీతకి ఎంత చక్కటి గొంతో అంతకుమించిన అందం.. ఆమె సొంతం. నిజంగా చెప్పాలంటే ఈమె అందం ముందు హీరోయిన్స్ కూడా పనికిరారు వేస్ట్ అని ఒక్క ముక్కలో చెప్పొచ్చు . అంత చక్కగా ఉంటుంది. చీర కడితే కుందనపు బొమ్మలానే ఉంటుంది.

సింగింగ్ లైఫ్ పరంగా సునీతలో మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమీ లేదు. ఆమె కెరియర్ డే బై డే ఎదుగుతూనే ఉంది . తనలోని టాలెంట్ ని నలుగురికి చూపిస్తూ జనాల దగ్గర శభాష్ అనిపించుకుంటూనే ఉంటుంది . ఎలాంటి పాటనైనా సరే తన గాత్రంతో మాయ చేసేస్తుంది ఈ సింగర్ సునీత. అయితే సింగర్ సునీత పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక అతన్ని బాధలు భరించలేక విడాకులు ఇచ్చేసింది . సింగిల్ మదర్ గా ఉంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. కాగా ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు అంటూ అవసరం అంటూ ఆమె బిడ్డలు ఆమె కోసం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ఇచ్చి రెండో వివాహం చేశారు.

మనకు తెలిసిందే సింగర్ సునీత రామ్ జంటపై చాలా ట్రోలింగ్ జరిగింది. కొందరైతే బూతులు తిట్టారు. మరికొందరు ట్రోలింగ్ చేశారు. నిజానికి ఇప్పటికీ కొందరు వెధవలు రామ్ సునీత పై ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. కాగా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే ప్రశ్న సునితను అడిగాగ్గా..” మీ మీద చాలా ట్రోస్ వస్తున్నాయి కదా ..మీరు రెండో పెళ్లి గురించి అయితే చాలా విమర్శలు ఉన్నాయి ..చాలా ట్రోలింగ్ కూడా జరుగుతుంది ..వాటి గురించి మీరు ఏమంటారు ..ఎప్పుడైనా బాధపడ్డారా..? అని ప్రశ్నించగా” సునీత మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది.

ఆమె మాట్లాడుతూ ..”మీరందరూ అంటూ ఉంటారు కదా చిత్ర గారి తర్వాత సునీత 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిందని.. చాలామందిని ఎంటర్ టైన్ చేసింది అని.. మరి అలాంటి మంచి విషయాలు గురించి మీరు నన్ను పొగిడినప్పుడు రామ్ ని పెళ్లి చేసుకున్నందుకు నన్ను ఎందుకు తిడుతున్నారు. నాపై ఎందుకు ట్రోల్ చేస్తున్నారు . అసలు నా పర్సనల్ లైఫ్ తో మీకు ఏంటి సంబంధం . నా పర్సనల్ జీవితంపై ఎందుకు ఫోకస్ పెడుతున్నారు . ఎందుకు నా పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో గొంతు లేపుతున్నారు. సంస్కారవంతుల లక్షణం ఏంటో తెలుసా.. ఒక మనిషి ఒక మాటను అనే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి…. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడితే మంచిది” అంటూ కన్నీరు పెట్టుకునేసింది. దీంతో ప్రస్తుతం సునీత మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే కొందరు మాత్రం ఆమె రామ్ వీరప్పనేని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదని బలవంతంగానే పెళ్లి చేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సింగర్ సునీత రెండవ వివాహం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. సోషల్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news