Moviesబాలీవుడ్ మోజు..బిగ్ తెలుగు ఆఫర్ ని రిజెక్ట్ చేసిన రష్మిక..ఫ్యాన్స్ హర్ట్..!?

బాలీవుడ్ మోజు..బిగ్ తెలుగు ఆఫర్ ని రిజెక్ట్ చేసిన రష్మిక..ఫ్యాన్స్ హర్ట్..!?

రష్మిక మందన ప్రజెంట్ టాలీవుడ్ ,బాలీవుడ్, కోలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. ఛలో అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే బిగ్ బిగ్ ఆఫర్స్ పట్టి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అంతేనా చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ తనదైన స్టైల్ లో అభిమానులను మెప్పిస్తూ నేషనల్ క్రష్ గా మారిపోయింది. దీంతో ఇండస్ట్రీ కళ్ళని రష్మిక పైన పడ్డాయి.

కాగా ప్రజెంట్ రష్మిక బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బడా ప్రాజెక్ట్స్ ను ఆమె చేతిలో పెట్టుకొని ఉంది అంటేనే రష్మిక రేంజ్ ఏ లెవెల్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు .అయితే బాలీవుడ్ లో పాటు తెలుగు కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది రష్మిక . రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రష్మిక మందన టాలీవుడ్ బిగ్గెస్ట్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. దానికి కారణం బాలీవుడ్ అని తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక కాల్ షీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. మూడు సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఇవ్వలేని అంత బిజీగా రష్మిక తన కాల్ షీట్లను ఫిల్ చేసుకున్నింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో గెస్ట్ పాత్రగా అడిగిన డైరెక్టర్ కి ఆమె నో చెప్పిందట . దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తర్వాత సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన భోళాలాశంకర్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలకు కమిట్ అయ్యాడు. శంకర్ సినిమాలో స్పెషల్ గెస్ట్ పాత్రకు రష్మిక నో చెప్పిందట ..అంతేకాదు ఆ పాత్ర కేవలం 10 నిమిషాలు వన్డే కాల్ షీట్ సరిపోతుందని డైరెక్టర్ ఎంత అడిగినా రష్మిక నో చెప్పిందట . కాల్ షీట్ అసలు అడ్జస్ట్ చేయలేను అంటూ మొహానే చెప్పిందట. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు మెగా ఫ్యాన్స్ ఆమెపై గురువుగా ఉన్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news