Moviesచచ్చినా రాజమౌళి ఆ స్టార్ హీరో కొడుకుతో సినిమా చేయడట.. ఎందుకంటే..!?

చచ్చినా రాజమౌళి ఆ స్టార్ హీరో కొడుకుతో సినిమా చేయడట.. ఎందుకంటే..!?

రాజమౌళి సక్సెస్ ని తన ఇంటిపేరుగా మార్చుకున్న ఏకైక టాలీవుడ్ డైరెక్టర్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించేలా చేసిన ఏకైక వన్ అండ్ ఓన్లీ లెజెండ్ టాలీవుడ్ డైరెక్టర్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఈయన తీసిన సినిమాలలో ఒకటి కూడా ఫ్లాప్ అవ్వలేదు అంటే ఆయన డైరెక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో జనాలు నాడి పట్టుకొని సినిమాలు చూసే విధంగా తీస్తాడు అనే ఓ పేరు కూడా ఉంది.

 

రాజమౌళి కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బాహుబలి సిరీస్ . ఇక తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కాగా నెక్స్ట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు రాజమౌళి . అయితే రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలని ప్రతి హీరోకి ఉంటుంది అలాంటి అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు కూడా. కానీ టాలీవుడ్ స్టార్ హీరో తన కొడుకు కోసం రాజమౌళి దగ్గరకు వెళ్లి నా కొడుకుతో సినిమా చేయమని అడిగారట. అయితే దానికైనా నో చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.


టాలీవుడ్ ఇండస్ట్రీలోని వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హీరోగా ఉన్న ఓ పెద్దాయన తన కొడుకు భవిష్యత్తును చక్కదిద్దటానికి రాజమౌళి దగ్గరకు వెళ్లి..” నీ డైరెక్షన్లో ఓ సినిమా తీస్తే నా కొడుకు లైఫ్ సెటిల్ అవుతుంది “అంటూ బిగ్ ఆఫర్ ఇచ్చాడట. కానీ ఆత్మాభిమానం గల రాజమౌళి సున్నితంగా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ “నేను వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాను . అయినా మీ కొడుకు ని నేను డైరెక్ట్ చేయలేను. ఆ బాడీ కి డైరెక్షన్ చేయడం కష్టం..” అంటూ మొహానే చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అంతేకాదు చాలామంది రాజమౌళి గాడ్స్ కి అప్రిషియేట్ చేస్తున్నారు. “గుడ్ ఓ డైరెక్టర్ కి ఆ లక్షణం ఉండాలి.. అది ఉన్నప్పుడే ఆ డైరెక్టర్ మరింత ఎత్తుకు ఎదగగలడు “అంటూ రాజమౌళి చేసిన పనిని అప్రిషియేట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news