Moviesఅప్పుడు నయన్ ఇప్పుడు సమంత.. అదే చెత్త నిర్ణయం..!?

అప్పుడు నయన్ ఇప్పుడు సమంత.. అదే చెత్త నిర్ణయం..!?

యస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను ఫాలో అవుతుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా సినీ పరిశ్రమలో జరుగుతున్న మార్పుల ప్రకారం సమంత మరో సంచలన నిర్ణయానికి ఫిక్స్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసి కుటుంబానికి దూరంగా ఉంటూ.. కేవలం అమ్మతో తన బాధలను పంచుకుంటున్న సమంత.. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. దానికి కారణం ఓ బాలీవుడ్ హీరో అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నా.. దానిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే లేదు.

కాగా ప్రజెంట్ సమంత నటించిన యశోద ,శకుంతలం సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి .అంతేకాదు తెలుగులో ఖుషి అనే సినిమా కూడా చేస్తుంది. హాలీవుడ్లో మూవీ బాలీవుడ్ లో అయితే ఏకంగా నాలుగు సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటి అన్నింటిని ఒకేసారి ప్రకటించే ఆలోచనలో ఉందట. సమంత కాగా రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ తన దగ్గరకు ఓ లెస్బియన్ స్టోరీ తీసుకెళ్లారట . దీంతో సమంత షాక్ అయ్యి,,” ఇది వరకు అయితే కచ్చితంగా ఈ సినిమా నేను చేసి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను అలా చేయదలుచుకోవడం లేదు. సమంత అంటే ఎప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తుంది అనే భావన జనాల్లో పడిపోయింది. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. ఇకపై నేను గ్లామరస్ రోల్ చేయను” అంటూ కరాకండిగా చెప్పేస్తుందట.

అయితే సేమ్ నయనతార కూడా పెళ్లి తర్వాత గ్లామరస్ రోల్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఇప్పటికే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అలా పెళ్లి తర్వాత నయనతార విడాకులు తర్వాత సమంత తమ జీవితంలో ఓ మార్పుకి ప్రధాన పీఠ వేస్తూ తమ లైఫ్ ని మరింత డౌన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు . ఎందుకంటే స్టార్ హీరోయిన్స్ గా ఉన్న ఇద్దరు ఎక్స్పోజింగ్ చేస్తేనే జనాలు చూడాలనుకుంటారు .అంతేకానీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే చేస్తే వాళ్ళ స్టార్ డమ్ పెరగదు. గ్లామరస్ రోల్ చేయాలి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలి ఒకదాన్నే పట్టుకొని వేలాడితే హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేము అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news