Moviesఇష్టం లేకపోయిన ఆ పని చేయడానికి సిద్ధపడిన కీర్తి సురేష్..ఇండస్ట్రీలో హాట్...

ఇష్టం లేకపోయిన ఆ పని చేయడానికి సిద్ధపడిన కీర్తి సురేష్..ఇండస్ట్రీలో హాట్ టాపిక్..?

కీర్తి సురేష్ ..మహానటి ..అందరూ ఆమెను ఇలానే గుర్తిస్తారు. కీర్తి సురేష్ మహానటి లాంటి సినిమా కెరియర్ లో చేయలేదేమో. అలాంటి నటనను ప్రదర్శించింది. ఆ సినిమాలో నిజంగా సావిత్రి గారు బ్రతికుంటే ఇలాగే ఉండేవారేమో అని ఈ తరానికి తెలియజేసింది. కాగా ఒకప్పుడు పద్ధతిగా బుట్ట బొమ్మలా కనిపించే కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో హాట్ ఫొటోస్ తో మోడరన్ లుక్స్ తో అదరగొట్టేస్తుంది. దానికి కారణాలు ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు బుర్ర గోక్కుంటున్నారు.

“మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా కీర్తి. నీకు ఏమైంది ఇప్పుడు..? ఎందుకు ఇలాంటి ఫోటోషూట్స్ చేస్తున్నావ్..?” అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ..ఇలాంటి సజీషన్స్ చేసింది కీర్తి మేనేజర్ అట. ఎస్ ఆమెకు అవకాశాలు రావడం లేదని చెప్పి కీర్తి మేనేజర్ కీర్తి సురేష్ కు ఇలా హాట్ ఫోటోషూట్ చేస్తే స్టార్ సినిమాల అవకాశాలు ఇస్తారు. మీరు ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్ తో కాంపిటీషన్ ని తట్టుకోగలరు అంటూ పరమ చెత్త సలహా ఇచ్చారట.

దీంతో అయోమయంలో పడ్డ కీర్తి..తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే ఆమె ఎక్స్పోజింగ్ చేయడానికి ఓకే చెప్పిందట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .మనకు తెలిసిందే సర్కారు వారి పాటలో కీర్తి నటించిన తీరు ప్రదర్శించిన అందాలు జనాలను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక ఆ తర్వాత ఏకంగా ఫస్ట్ టైం బ్రా లేకుండా ఫోటో షూట్ చేసింది. అంతటి తెగింపుకి దిగేలా అమే మేనేజర్ మాట్లాడాడు ఏం చేద్దాం అంత కీర్తి కర్మ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news