Moviesఆ డైరెక్టర్ తో శ్రద్ధా డేటింగ్.. 3 నైట్స్ 4 డేస్...

ఆ డైరెక్టర్ తో శ్రద్ధా డేటింగ్.. 3 నైట్స్ 4 డేస్ .. ఇరగదీయడానికి రెడీ అయ్యారే..!?

శ్రద్ధాదాస్ శ్రద్ధగా తన అందాలను చూపిస్తూ ఉంటుంది అంటారు జనాలు. శ్రద్ధాదాస్ పేరు గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య 2 సినిమాతో పాపులర్ అయింది . అంతేకాదు ఆ తర్వాత తనదైన స్టైల్ లో క్రేజీ క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తూ బిగ్ స్టార్స్ సినిమాలో కూడా చిన్న పాత్రలో మెరిసింది. శ్రద్ధదాస్ దగ్గర చెప్పుకోదగిన విషయం ఏంటంటే ..హీరోయిన్ గా ఆమె సినిమా చేయాలని అనుకోదు.. సినిమాల్లో మంచి క్యారెక్టర్ అయితే కామెడి రోల్ కూడా చేయడానికి రెడీ అంటుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చిన్నట్లు తెలుస్తుంది.

కాగా గతంలో శ్రద్ధాదాస్ గురించి ఓ హాట్ రూమర్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శ్రద్ధ ఓ టాలీవుడ్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉందని ఆయనతో కలిసి ఫారెన్ టూర్లు కూడా తిరిగిందని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు అయ్యాయి. అంతేకాదు ఇప్పటికీ ఆయనతో డేటింగ్ కొనసాగిస్తుందని ఈ క్రమంలోని ఈ జంట గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా 3 నైట్స్ 4 డేస్ మాల్దీవ్స్ కి ప్లాన్ చేసిందని సినీ ఇండస్ట్రీ నుంచి సమాచారం అందుతుంది.

గతంలో ఈయన డైరెక్షన్ లో నటించిన శ్రద్ధాదాస్ ప్రజెంట్ సినిమాలు లేక సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ టైంపాస్ చేస్తుంది. అయితే శ్రద్ధ కి సినిమాలో ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆమె తన మనసుకు నచ్చిన కథలనే చూస్ చేసుకుంటాను అంటూ చెప్పుకొస్తుంది. రీసెంట్గా ఓ సినిమాలో నటిస్తున్న ఈమె ఇప్పటికే టాలీవుడ్ నుంచి మూడు బిగ్ ప్రాజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఆ డైరెక్టర్ తో శ్రద్ధ డేటింగ్ చేస్తున్న వ్యవహారం సినీవర్గాలలో కొత్త డౌట్లు పుట్టిస్తుంది. ఇదే నిజమైతే ఇండస్ట్రీలో మరో డివర్స్ కన్ఫామ్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news