Moviesహౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు బిగ్ బాస్ వాళ్లు ఫైమాకు...

హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు బిగ్ బాస్ వాళ్లు ఫైమాకు పెట్టిన షాకింగ్ కండీషన్ ఇదే..భళే బుక్ చేశారే..!?

కోట్లాదిమంది జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభమైంది. సక్సెస్ ఫుల్ గా ఐదు సీజన్స్ ని కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ..నిన్న సాయంత్రం సీజన్ 6 పేరిట గ్రాండ్ గా లాంఛ్ చేశారు. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు బిగ్ బాస్ హౌస్ పైనే పడ్డాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల పైనే పడ్డాయి. నిజానికి హౌస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్లు ఎవ్వరూ లేరు అనే టాక్ బయట వినిపిస్తుంది.

రెమ్యూనరేషన్ కక్కుర్తి తో బిగ్ బాస్ ఈసారి బడా కంటెస్టెంట్ లని తీసుకురాలేదు అన్న ఓ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అయితే బిగ్ బాస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ లో ఒకరైన జబర్దస్త్ ఫేమ్ ఫైమా గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. జబర్దస్త్ లో తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ అలరించిన ఈ లేడీ కమెడియన్ పైమా.. పటాస్ షోత గుర్తింపు తెచ్చుకుంది అన్న సంగతి తెలిసిందే. అతి తక్కువ టైంలోనే చాలా పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ పంచ్ వేస్తే ఎలాంటి వారైనా సరే కడుపుబ్బ నవ్వాల్సిందే . కానీ వాటిలో ఎక్కువ ఢబుల్ మీనింగ్ డైలాగ్స్ నే ఉంటాయి. చిన్నపిల్లలు అలా చూడడం కష్టం అంతా సౌకర్యంగా ఉండదు.

అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ మాత్రం హౌస్ లోకి వెళ్లే ముందు షాకింగ్ కండిషన్ పెట్టిందట. కచ్చితంగా ఆమె హౌస్ లో ఒకరితో క్లోజ్ గా మూవ్ అవ్వాలని అప్పుడే ఆమె ఎక్కువ కాలం హౌస్ లో ఉండగలదని.. ఆమె అనుకున్న గోల్ కి రీచ్ అవ్వగలదని చెప్పుకొచ్చారట. అంతేకాదు జబర్దస్త్ ఎక్స్ కమెడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడాలని ఒక కండిషన్ పెట్టారట . ఇలా చేస్తే బిగ్ బాస్ ఫైమా కు దాదాపు వారానికి 50000 ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఆమె ఆల్రెడీ ఓ కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్టు స్టేజి పైనే చెప్పింది మరి చూడాలి లాస్ట్ సీజన్లో షణ్ముఖ దీప్తి సునైనా విడదీసినట్లు ఈ సీజన్లో ప్రవీణ్ పై మాను విడదీస్తుందేమో బిగ్ బాస్..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news