Moviesఆ షో కోసం రాములమ్మ షాకింగ్ నిర్ణయం.. ఏంటిది శ్రీముఖి..!?

ఆ షో కోసం రాములమ్మ షాకింగ్ నిర్ణయం.. ఏంటిది శ్రీముఖి..!?

శ్రీముఖి కాదు కాదు.. ఫైర్ బ్రాండ్, రాములమ్మ ..ఇలా ఎన్నో పేర్లతో అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. బుల్లితెరపై తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ టాప్ పొజిషన్లో ఉన్న శ్రీముఖి రీసెంట్ గా సోషల్ మీడియాలో హాట్ అందాలను వలకబోస్తుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు బుల్లితెరపై వెండితెరపై సోషల్ మీడియాలో మొత్తం తానే సూపర్ రాణిగా రాజ్యమేలేస్తుంది


మనకు తెలిసిందే బుల్లితెరపై ఎంతోమంది యాంకర్స్ ఉన్నారు. టాప్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. అయితే ఆ తర్వాత అంత దృష్టి తనపై పడేలా చేసుకున్నింది మాత్రం ఈ ఫైర్ బ్రాండ్ ఎనర్జిటిక్ యాంకర్ శ్రీముఖి . తాను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పువ్వులుగా పూస్తాయి . అంతేకాదు స్పాంటేనియస్ పంచులతో.. డబల్ మీనింగ్ డైలాగులతో ఆకట్టుకోవడం శ్రీముఖి స్పెషాలిటీ. ఈ మధ్యకాలంలో శ్రీముఖి అందాల డోస్ పెంచిందని చెప్పాలి .

ఒకప్పుడు గ్లామర్ షోలు చేసేది కానీ.. ఈ మధ్యకాలంలో మరింత డోస్ పెంచింది. రీసెంట్ గా తాను జడ్జిగా వ్యవహరిస్తున్న డాన్స్ ఐకాన్ షూట్ లో భాగంగా దిగిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీముఖి. ఈ పిక్స్ లో శ్రీముఖి అందాలు చూసిన ఎవరికైనా సరే మతులు పోవాల్సిందే. బ్లాక్ ఇన్నర్ రెడ్ కోట్ లో సూపర్ హాట్ గా తన ఎదభాగాలను ఎక్స్పోజ్ చేస్తూ శ్రీముఖి ఆటపట్టించిన అల్లరి.. ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్లకు మొతులు పోగొట్టేలా చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ పిక్ లో కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి.

అంతేకాదు ప్రస్తుతం శ్రీముఖి ఫోటో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి ఇదే రేంజ్ లో కొనసాగితే అమ్మడు స్టార్ హీరోయిన్లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది అనడంలో సందేహం లేదు కానీ శ్రీముఖిని ఆరాధించే కొందరు అభిమానులు మాత్రం ఏంటిది శ్రీముఖి రాను రాను డబ్బుల కోసం మరీ ఇంత తెగిస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news