Moviesమూడు సార్లు జబర్ధస్త్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన హాట్ యాంకర్...

మూడు సార్లు జబర్ధస్త్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన హాట్ యాంకర్ ఎవరో తెలుసా..?

జబర్దస్త్..ఈ పేరు చాలా చాలా చిన్నది. కానీ, ఇది ఇచ్చిన ఆనందం..రిజల్ట్ మాత్రం చాలా పెద్దది. జన్మలో మర్చిపోళేనిది. ఈ పేరే చాలా మంది కమెడియన్స్ కు అన్నం పెట్టింది. వాళ్లలో టాలెంట్ ఉన్న్ కమెడియనస్ ను కోట్ల మంది ప్రజలకు పరిచయం చేసింది. అంతేనా వాళ్లను కోట్ల రూపాయలు సంపాదించుకునేలా చేసింది. బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాం కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ ఆ తర్వాత బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ప్రస్తుతం.. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

ఈ షో ద్వార కమెడియన్స్ నే కాదు ..ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ కూడా వెలుగులోకి వచ్చారు. ఇంకా వస్తున్నారు కూడా. అలాగే యాంకర్లకి కూడా ఈ జబర్ధస్త్ లైఫ్ ఇచ్చింది. రష్మి, అనసూయా లాంటి వాళ్ల కెరీర్ ను మలుపు తిప్పింది. అయితే, జబర్ధస్త్ లోకి యాంకర్ గా ఆఫర్ వచ్చిన మూడు సార్లు రిజెక్ట్ చేసింది ఓ యాంకరమ్మ. ఆమె మరెవరో కాదు. లౌడ్ స్పీకర్ శ్రీముఖి. అనసూయ స్టార్టింగ్ లో జబర్ధస్త్ చేసినా..మధ్యలొ కొన్ని డేస్ గ్యాప్ వచ్చింది.


ఆ టైంలో..శ్రీముఖీ ని అడిగారట యాంకర్ గా. కానీ ఆమె ఓప్పుకోలేదట . ఆ తరువాత ఎక్స్ట్రా జబర్ధస్త్ కి యాంకర్ గా అడిగారట. ఆ టైం లో వేరే షో స్ తో బిజీ గా ఉండి వదులుకోక తప్పలేదట. ముచ్చటగా మూడోసారి మొన్న అనసూయ వెళ్లిపోయినప్పుడు శ్రీముఖి ని అడిగారట. అయినా కూడా అమ్మడు ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. దీంతో ఈ జబర్ధస్త్ ఆఫర్ ను మూడు సార్లు రిజెక్ట్ చేసిన యాంకర్ గా శ్రీముఖి పేరు మారు మ్రోగిపోతుంది. ప్రస్తుతం వరుస షోలతో..బిజీ బిజీ గా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news