Moviesఇండస్ట్రీలో కొత్త వార్..సమంతకు కోపం తెప్పిస్తున్న రష్మిక మందన్నా..!?

ఇండస్ట్రీలో కొత్త వార్..సమంతకు కోపం తెప్పిస్తున్న రష్మిక మందన్నా..!?

యస్..ఇండస్ట్రీలో జరిగే తాజా పరిణామాలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ మధ్య కొత్త వార్ మొదలైన్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే రష్మిక మందన్నా..ఇప్పుడు టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్..ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రజెంట్ చేతిలో 8 ప్రాజెక్ట్ రెడీ గా పట్టుకుని ఉన్న ఈ అమ్మడు..ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన్నట్లు తెలుస్తుంది.

నాగచైతన్య హీరో గా రాబోతున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా రష్మిక  సెలక్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. అమీర్ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో చైతూ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య తన నెక్స్ట్ సినిమా పరశూరామ్ తో చేయబోతున్నాడనే న్యూస్ లీక్ అయ్యింది. ఈ సినిమాలో తన లక్కి హీరోయిన్ రష్మిక మందన ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారట.

ఈది ఒక్క రొమాంటిక్ లవ్ డ్రామా గా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. సినిమా స్టోరీ అంతా కూడా ప్రేమ పై ఆధరపడి ఉంటుందట. సినిమాలో రష్మిక పాత్ర చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడట పరశూరామ్. ఒక ఆడది హద్దు దాటి ప్రవర్తిస్తే..అబ్బాయి కి వచ్చే కోపం..ఆ తరువాత వాళ్ల లైఫ్ లో జరిగే..మార్పులు గురించి క్లీయర్ గా చూయించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక పరోక్షంగా సమంత కి కోపం తెప్పించే పనులు..ఆమెను టార్గెట్ చేసే డైలాగులు కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news