Moviesమగాడు లేకుండానే సెక్స్.. ఎలా అంటే..? నటి పచ్చి బూతులు.. వినలేం...

మగాడు లేకుండానే సెక్స్.. ఎలా అంటే..? నటి పచ్చి బూతులు.. వినలేం రా బాబోయ్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ న్యూస్ అయినా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్ అయితే సెకండ్స్ లోనే టాప్ ట్రెండింగ్ లోఖి వచ్చేస్తూ,,నెట్టింట దూసుకుపోతున్నాయి. హీరోయిన్స్ కి సంబంధించిన విషయాల గురించి అయితే ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ గానే మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని తేడా లేకుండా ప్రతీది.. పబ్లిక్ గానే పచ్చిగా మాట్లాడుతున్నారు.


రీసెంట్ గా అలాంటి వ్యాఖ్యలే చేసింది బాలీవుడ్ నటి కనిష్క సోనీ. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటిగా ఎంత మంచి పేరు సంపాదించుకుందో..అలాగే కాంట్ర వర్షీయల్ కామెంట్స్ చేస్తూ..ఎప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా టృఎండ్ అవుతూనే ఉంది. పెళ్లి పై అమ్మడు చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి. పలు సీరియల్స్ ద్వారా టాప్ పొజిషన్ కి వచ్చిన కనిష్క సోనీ సడెన్ గా నుదుట సింధూరం ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. చెప్పకుండా కనిష్క ఎప్పుడు పెళ్లి చేసుకుందా.. అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనికి అమ్మడు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

సమాజంలో మగాడు లేకుండా కూడా బ్రతకచ్చు అని చెప్పుకొస్తుంది కనిష్క. ఇప్పటి వరకు తనకు మాట మీద నిలబడే మగాడు కనపడలేదని అందుకే తనను తానే పెళ్లి చేసుకున్నానని..చెప్పి షాకిచ్చింది. “నా కాళ్ళ మీద నాకు బ్రతికే ధైర్యం ఉందని, ఒకరి అండ నాకు అవసరం లేదని” చెప్పుకొచ్చింది. అంతేనా “సెక్స్ కూడా మగాడు లేకుండానే చెయ్యొచ్చు” అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. “సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందాయి. ఈరోజుల్లో కూడా శృంగారం చేయాలంటే ఆడవాళ్లకు అబ్బాయి అవసరమా” అంటూ నెటిజన్స్ కి దిమ్మతిరిగిపోయే ప్రశ్న వేసింది . దీంతో ఆమెను నటిజన్స్ దారుణంగా టోల్ చేస్తున్నారు మొత్తంగా జీవితంలో మగాడు లేకుండానే బ్రతకగలను అని ప్రూవ్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ నటి కనిష్కా సోని.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news