Moviesవారెవ్వా: ఈ వీడియో చూడనివాడు అన్ లక్కినే..ఏం ఊపుతుంది రా సామీ..!!

వారెవ్వా: ఈ వీడియో చూడనివాడు అన్ లక్కినే..ఏం ఊపుతుంది రా సామీ..!!

ప్రియమణి.. ప్రియమణి.. ప్రియమణి.. ఆ పేరులోనే ఏవో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ పేరు పలుకుతుంటే నే కుర్రాళ్ళ గుండెల్లో గిటార్లు అలా మ్రోగుతుంటాయి. ప్రియమణి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అనిపిస్తుంది. హోమ్లీ లుక్స్ అయినా మోడ్రెన్ లుక్స్ అయినా.. ప్రియమణి రెండిటికి సూట్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు మొహానే చెప్పేసే హీరోయిన్స్ చాలా చాలా తక్కువ. వాళ్ళల్లో ఒకరే ప్రియమణి. ఈ విషయం ఇప్పటికే తనతో నటించిన హీరోలు కూడా చెప్పారు. ప్రియమణి టైమింగ్ కి. డెడికేషన్ కి బిగ్ ఫ్యాన్స్ అయిపోయారు మన హీరోలు.

ఎవరే అతగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియమణి. ఆ తర్వాత వచ్చిన సినిమాలలో తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ.. హిట్లు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ..సినీ ఇండస్ట్రీని అర్థం చేసుకొని తనకు తగ్గ సినిమాలు చేసుకుంటూ.. నెమ్మదిగా హాట్ హీరోయిన్ లిస్టులోకి చేరింది. ప్రియమణి ఖాతాలో నిజానికి పెద్దగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ హిట్స్ ఏమీ లేవు. యమదొంగ సినిమాతోనే ప్రియమణి ఫామ్ లోకి వచ్చిందని చెప్పాలి.

కాగా ప్రియమణి బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేసి మెప్పిస్తుంది. ఆమె చేసిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ సిరీస్ లో సమంతకు ఎంత పేరు వచ్చిందో.. అంతే సమానంగా ప్రియమణి కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన భామ కలాపం పెద్దగా గుర్తించలేకపోయినా ..ప్రియమణి బుల్లితెర షో లు ద్వారా తన అందాలను ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు వడ్డిస్తూనే ఉంది. కాగా ప్రియమణి ఢీ షోకి జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే . ఢీ ప్రోగ్రాం లో జడ్జీగా వ్యవహరిస్తున్న ప్రియమణి అడపా దడపా సాంగ్స్ కి స్టెప్పులేస్తూ కుర్రాలను ఉత్సాహపరుస్తుంది.

నిజం చెప్పాలంటే ఈ షో కి స్పెషల్ ఎట్రాక్షన్ ప్రియమణి. టైం దొరికినప్పుడల్లా ప్రియమణి డాన్స్ చేస్తూ తన బాడీని మరింత ఫిట్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. కాగా రీసెంట్ గా ప్రియమణి ఓ సాంగ్ కి డాన్స్ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తుంది. అలా ఇలా కాదండోయ్ చెమటలు కార్చుకుంటూ రెడ్ కలర్ ప్యాంట్ లో బాడీని ఊపేస్తూ నడుము తిప్పేస్తూ తన వయ్యారాలను వలకపోస్తూ హాట్ హాట్ గా కుర్రాళ్లకు అందాల ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో టాప్ ట్రెండిం లో ఉంది. అంతేకాదు ఈ వీడియో చూసిన అందరూ ప్రియమణిని హీరోయిన్ గా తీసుకుని రండి డైరెక్టర్లు సినిమా బంపర్ హిట్ అవ్వాల్సిందే అంటు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news