Moviesహవ్వా..ఛీ ఛీ..లైవ్ లోనే ఇంత ఛండాలమైన పనా..స్టార్ హీరో సిస్టర్ ఇంత...

హవ్వా..ఛీ ఛీ..లైవ్ లోనే ఇంత ఛండాలమైన పనా..స్టార్ హీరో సిస్టర్ ఇంత దిగజారిపోయిందంటే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..చూడకూడనివి చూస్తున్నాం. వినకూడనివి వింటున్నాం. చాలా దారుణమైన పరిస్ధితులు ఎదురుకుంటున్నాం. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీ జీవితాలల్లో ఈ సోషల్ మీడియా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకనే వాళ్ళు అభిమానులకు దగ్గరైయ్యారు.

అయితే, కొందరు స్టార్స్ తమ పాపులారిటీని ఇంకా పెంచుకోవాలని ట్రై చేస్తూ..వాళ్లకు తెలియకుండానే బొక్క బోర్లా పడుతున్నారు. అలాంటి వాళ్లల్లో చాలా మందే ఉన్నా..రీసెంట్ గా ఆ లిస్ట్ లోకి చేరింది..ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్ .. సోద‌రి అన్షుల క‌పూర్ . యస్..ఇన్నాళ్ళు తన అల్లరి తో, చిలిపి పనులతో అభిమానులను ఎంతర్ టైన్ చేసిన చిట్టి చెల్లెమ్మ..ఇప్పుడు అందరి ముందు తన బ్రదర్ పరువు తీసేసింది.

ఈ మధ్య ఇన్స్టా లో..నో బ్రా క్ల‌బ్ అనే ఛాలెంజ్ జ‌రుగుతుంది. ఇందులో మ‌హిళ‌లు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే..బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్ .. సోద‌రి అన్షుల క‌పూర్ కూడా..ఆ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసి..డ్రెస్ ఉండగానే తన బ్రా ను తీసేసిన వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అంతే, దీని పై నెటిజన్స్ మండిపదుతున్నారు. ఇలాంటి ఛండాలమైన ఛాలెంజ్ ఏంటి ..అంటూ ఫైర్ అవుతున్నరు. ఓ స్టార్ హీరో చెల్లెలు అయ్యి ఉండి ..ఇలాంటి పనులా అంటూ మండిపడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news