Moviesకృతి పై మనసుపడ్డ కోలీవుడ్ హీరో.. దానికి కూడా సిద్ధమేనట..ఏం క్రేజ్...

కృతి పై మనసుపడ్డ కోలీవుడ్ హీరో.. దానికి కూడా సిద్ధమేనట..ఏం క్రేజ్ రా బాబు..!!

కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఏ ముహుర్తానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో..అప్పటి నుండి స్టార్ హీరోలు మొదలుకుని..కుర్ర హీరోల వరకు..అందరు ఈ బ్యూటీనే కావాలంటూ కూర్చున్నారో. అఫ్ కోర్స్ అమ్మడి క్రేజ్, రేంజ్ అలానే ఉన్నాయి అనుకోండి. కానీ, కృతి శెట్టి కన్నా ముందు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్లు కాదు అనుకుని కూడా..స్టార్స్ కృతికే ఇంత్రెస్ట్ చూయించడం కొంచెం గమనించాల్సిన విషయమే.

ఇప్పటికే అటు కోలీవుడ్..ఇటు టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయిన ..కృతి కి మరో కోలీవుడ్ హీరో బంపర్ ఆఫర్ ఇచ్చిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హీరో రామ్..ది వారియర్ సినిమా తో తమిళంలోను లక్ టెస్ట్ చేసుకోబోతున్న కృతి..మరో స్టార్ హీరో సూర్య సినిమాలోను నటిస్తుంది. ఇప్పుడు అది కాకుండా మరో స్టార్ హీరో విశాల్ కూడా అమ్మడు పై ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

యాక్షన్ హీరో విశాల్ హీరోగా రానున్న కొత్త తమిళ సినిమాలో కృతి శెట్టి మెయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందట. నిజానికి అమ్మడు కాల్ షీట్స్ అస్సలు ఖాళీ గా లేవట. కానీ, విశాల్ ఇచ్చిన మైండ్ బ్లోయిమ్హ్ ఆఫర్ కి అమ్మడు టెంప్ట్ అయ్యి కాల్ షీట్లు అడ్జెస్ట్ చేసి మరీ..ప్రాజెక్ట్ కి సైన్ చేసిందట. కృతి శెట్టి ఈ సినిమా కోసం దాదాపు 3 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాల్ షీట్లు లేవని చెప్పినా..ఫీ టై ఉన్న సమయంలోనే షూటింగ్ పనులు పూర్తి చేద్దాం..కంటిన్యూగా కూదా అవసరం లేదు..జంబ్లింగ్ గా కూడా ఓకే అంటూ విశాల్..కృతికి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడంతో కృతి ఓకే చేసిందట. అయితే, ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమితంటే.. కృతి కన్నా బడా స్టార్స్ ఉన్నాకూడా కృతికే కోత్లు ఇచ్చి..ఇన్న సదుపాయాలు కలిగించేంతలా అమ్మడులో విశాల్ ఏం చూశాడా అనేదే డౌటు..? మొత్తానికి తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. మొత్తానికి కృతి శెట్టి టైమ్ బాగుంది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయేలా ఉంది. ఆల్ రెడీ కృతి శెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news