Moviesఅప్పుడు సామ్..ఇప్పుడు రష్మిక..సేమ్ టూ సేమ్..అదే మిస్టేక్..!!

అప్పుడు సామ్..ఇప్పుడు రష్మిక..సేమ్ టూ సేమ్..అదే మిస్టేక్..!!

యస్..ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ అయిన రష్మిక , సమంత..ఇప్పుడు ఒక్కే రూట్ లో వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇద్దరు స్టోరీ చూసింగ్, బాడీ లాంగ్వేజ్..హట్ షోస్ ఇంచుమించు ఒక్కేలా చేసినా..ఇద్దరికి నటన పరంగా కొంచెం ఢిఫరెన్స్ ఉంది. సమంత ఏ రోల్ కైన సెట్ అయిపోతుంది. కానీ రష్మిక ఫేస్ అన్ని పాత్రలకి మ్యాచ్ కాదు. కొన్ని రోల్స్ కే ఆమె సూట్ అవుతుంది. సెట్ అయ్యింది నటనలో చించేస్తుంది. అలా ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలకు సైన్ చేసి బిజీ గా ఉంది.

అయితే, రష్మిక తాజా గా నటిస్తున్న చిత్రం “సీతారామం”. టాలెంటెడ్ డైరెక్టర్ హనురాఘవపూడి రూపొందించిన ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ ఎక్స్ పెక్ టేషన్స్ ఉన్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ ‘మ‌హాన‌టి’ సినిమా త‌ర్వాత హీరో దుల్క‌ర్ నేరుగా తెలుగులో న‌టించిన చిత్రం ‘సీతారామం’ కావటం విశేషం. ఈ సీతారామం చిత్రం ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. అస్సలు సీత ఎవరనేది తెలుసుకునేందుకు రష్మిక, తరుణ్‌ భాస్కర్‌ తమదైన స్టైల్ లో వెతకడం ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలో అనేక మంది ఆర్మీ ఆఫీసర్లని, ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడం ట్రైలర్‌లో ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది.

అయితే, సేమ్ ఇలాంటి రోల్ లోనే సమంత ఆల్ రెడీ మహానటి సినిమాలో నటించింది. విజయ్ తో కలిసి ఆమె సావిత్రి గారి కోసం ..ఆమె జీవిత చరిత్ర ను అందరికి తెలియజేయటానికి పడిన కష్టం..సినిమా చూఇస్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా చేసింది. ఇప్పుడు అదే తరహా పాత్రలో రష్మిక కూడా నటిస్తుంది. అయితే మహానతి స్దాయి హిట్ ఈ సినిమా అందుకోలేకపోవచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు.

కానీ ఖచ్చితంగా రష్మిక కి మాత్రం నటన్ పరంగా మచి మార్కులు పడే ఛాన్సులు కనిపిస్తునాయి. కానీ ఇక్కడ డౌట్ కొట్టే విషయం ఏమిటంటే..రష్మిక ఇలాంటి సాఫ్ట్ పాత్రలో నటించాక..వెంటనే బాలీవుడ్ లో హాట్ సినీన్స్ కనిపిస్తే కధ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఈ సినిమాతో వచ్చిన మంచి పేరు కాస్త వేస్ట్ అవుతుంది. మరో ట్వీస్ట్ ఏమిటంటే..రష్మిక బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు అన్ని కూడా అలాంటి సినిమాలే..దీంతో అమ్మడు కెరీర్ చిక్కులో పడిపోతుందేమో అంటున్నారు జనాలు, మరి చూడాలి నేషనల్ క్రష్ ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news