Moviesఆంటీతో రొమాన్స్..ప్రభాస్ ఫ్యాన్స్ ని మండిస్తున్న డైరెక్టర్ వరస్ట్ డెసీషన్..?

ఆంటీతో రొమాన్స్..ప్రభాస్ ఫ్యాన్స్ ని మండిస్తున్న డైరెక్టర్ వరస్ట్ డెసీషన్..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు డైరెక్టర్ల కు కొత్త చిక్కులు వస్తున్నాయి. మనకు తెలిసిందే ప్రభాస్ రేంజ్, క్రేజ్ ఇప్పుడు..అందరికన్నా హై లో ఉన్నాయి. ఇప్పుడు ఈ హీరో ఒక్కో సినిమా 100 కోట్ల నుండి 120 కోట్ల వరకు పారితోషకంగా పుచ్చుకుంటున్నాడు. అయితే, ప్రభాస్ ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ప్రాజెక్ట్ K అంటూ నాగ్ అశ్విన్.. సలార్ అంటూ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తూ కెరీర్ ని పీక్స్ లో ఉంచుకున్నాడు.

ఈ సినిమా తరువాత మారుతితో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. అంతేకాదు అర్జున్ రెడ్డీ డైరెక్టర్ సందీప్ వంగా తో కూడా,..ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. స్పిరిట్ అంటూ ఈ సినిమాకి ఎప్పుడో నామకరణం చేసి..అఫిషీయల్ గా ప్రకతించారు కూడా. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ఆంటీ హీరోయిన్ ఇద్దరు పిల్లలు తల్లి కరీనా కపూర్ ని సెలక్ట్ చేశాడు డైరెక్టర్ సందీప్ అంటూ ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

దీనిపై ఆయన ఎలాంటి విధంగా రెస్పాండ్ కాకపోవడంతో..ఈ వార్త నిజమే అంటూ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిపోయారు అభిమానులు. దీంతో కొంతమంది ఫ్యాన్స్ సందీప్ పై ఫైర్ అవుతున్నారు. “మా ప్రభాస్ పక్కన ఆంటీ ని హీరోయిన్ గా పెడతావా”..అంటూ బూతులు తిడుతున్నారు. ఇంకొందరు..” మా అన్న రేంజ్ కి..హైట్ కి కటౌట్ కి..ఆ ఆంటీ సరిపోదు..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కాదు ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాకి సంబంధించిన ప్రతి న్యూస్ ఇలానే వైరల్ గా మారుతుంది. ప్రభాస్ ను ఓ స్దాయిలో ఊహించుకుంటున్న అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాకపోతే..ఆ డైరెక్టర్లకు చుక్కలు చూస్యిస్తున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news