Moviesహీరోయిన్ ' రాశి ' కి మూడు పెళ్లిళ్లు జ‌రిగాయ‌ని తెలుసా......

హీరోయిన్ ‘ రాశి ‘ కి మూడు పెళ్లిళ్లు జ‌రిగాయ‌ని తెలుసా… ఆ ముగ్గురు భ‌ర్త‌లు ఎవ‌రంటే..!

అల‌నాటి అందాల తార రాశి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అప్ప‌ట్లో రాశి అంటే ఓ క్రేజ్. రాశిని మాత్ర‌మే చూసేందుకు సినిమాల‌కు వెళ్లిన అభిమానులు చాలా మందే ఉన్నారు. సినిమాల‌కు దూర‌మైన రాశి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఇప్పుడు బిజినెస్‌లో రాణిస్తోంది. అలాగే అప్పుడ‌ప్పుడు బుల్లితెర మీద కూడా త‌ళుక్కుమంటోంది. రాశి బాల‌న‌టిగా ఎన్నో పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది. రాశీ జీవితం గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని విష‌యాలే చాలానే ఉన్నాయి.

ఆమె అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. ఆమె బాల్యంలో ఉన్న‌ప్ప‌టి నుంచే న‌ట‌నా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆమె పెళ్లిపందిరి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత స్టార్ హీరోల‌తో కూడా ఆమె సినిమాలు చేసింది. పెద్ద‌ల అంగీకారంతోనే ఆమె డైరెక్ట‌ర్ శ్రీనివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే శ్రీనివాస్‌ను ఆమె పెళ్లి చేసుకోవ‌డానికి ముందే మ‌రో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకుంది.

ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. రాశి ముందుగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ అశోక్ సామ్రాట్‌ను 18 ఏళ్ల వ‌య‌స్సులోనే ప్రేమించింది. అయితే వీళ్ల ప్రేమ‌కు రాశి ఇంట్లో పెద్ద‌లు ఒప్పుకోలేదు. దీంతో రాశి – సామ్రాట్ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు క‌లిసే ఉన్నారు. ఆ త‌ర్వాత సామ్రాట్ తిరిగి త‌న ముందు భార్య ద‌గ్గ‌ర‌కే వెళ్లిపోయాడు. మ‌న‌స్థాపినికి గురైన రాశి అత‌డికి దూర‌మైంది.

ఆ త‌ర్వాత ఆమె మ‌న‌సిచ్చిచూడు ద‌ర్శ‌కుడు సురేష్‌వ‌ర్మ‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత అత‌డి చేతుల్లో కూడా రాశి మోస‌పోయింద‌ని అంటారు. అత‌డికి కూడా దూర‌మ‌య్యాక రాశి ముచ్చ‌ట‌గా మూడోసారి డైరెక్ట‌ర్ శ్రీనివాస్ ప్రేమ‌లో ప‌డింది. పెద్ద‌ల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు త‌న ఫ్యామిలీ లైఫ్ చ‌క్క‌గా ఎంజాయ్ చేస్తూ కాలం గ‌డుపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news