Moviesఅమ్మ బాబోయ్..రష్మిక బాగా పెంచేసింది..మీరు గమనించారా..?

అమ్మ బాబోయ్..రష్మిక బాగా పెంచేసింది..మీరు గమనించారా..?

నేషనల్ క్రష్ రష్మిక అంటే ఇండస్ట్రీలో అందరికి అదో మోజు. అమ్మడు అందాలకు భీబత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంత ఇంత కాదండోయ్..అమ్మడు పేరు చెప్పితే ఊగిపోయే జనాలు..సినీ ఈవెంట్లకి షర్ట్స్ తీసి అరిచే కుర్రాళ్ళు బోలెడు. ఇక రష్మిక మైక్ పట్టి మట్లాదిందంటే..రచ్చ రంబోలా . అలా ఉంటాది ఈ కన్నడ పిల్ల తో యవ్వారం. రష్మిక అందరి హీరోయిన్ ల లా కాదు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది టైంలోనే స్టేజీ పై చించి ఆరేసింది. డియర్ కామ్రేడ్ సినిమా ఈవెంట్ లో రష్మిక మాట్లాడిన మాటాలు ఇప్పటికే హాట్ గానే వినిపిస్తుంటాయి.

అలాంటి డేర్ గల పిల్ల..ఈ రష్మిక మందన్నా. సినిమా లో కూదా తన రోల్ కి ఇంపార్ టెన్స్ ఇస్తూ .. మూవీ మువీకి యాక్టింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ..కెరీర్ ను పీక్స్ లో ఉంచుకుంటుంది. ఒక్కే సారి రెండు మూడు సినిమాల షూటింగ్ లను మ్యానేజ్ చేయడం చాలా కష్టం. అందులో ను హీరోయిన్స్ ఫిజిక్ మెయిన్ టైన్ చేయాలి. దానికోసం సరైన వ్యాయామాలు..ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలి. పని పెరిగి..ఫుడ్ తగ్గినా..రెస్ట్ తీసుకోకపోయినా..అంతే సంగతులు. హీరోయిన్స్ ముఖంలో  ఇట్టే పట్టేయచ్చు.

 

అలా రష్మిక ముఖం లోని డల్ నెస్ ని జనాలు పట్టేసారు. ఎప్పుడు ఫేస్ లో గ్లో పెట్టుకుని ఉంటే ఈ బ్యూటీ. రష్మిక హీరోయిన్‌గా కాకుండా కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం సీతా రామం. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్‌ ఠాక్యూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్ ఈ ట్రైలర్‌ ఈవెంట్‌ ప్రెస్‌ మీట్‌ జరిగింది. ఆ టైంలో అమ్మడు ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలో రష్మిక ని చూసిన జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖం డల్ గా ఉండే మ్యాటర్ పక్కన పెడితే..అమ్మడు డ్రెస్ సైజ్ పెంచేసింది. ఎప్పుడు ధైస్..ఎద భాగాలు ఎక్స్పోజ్ చేసే ఈ అమ్మడు ఈసారి ఫుల్ బాడీ అంతా కవర్ అయ్యేలా బట్టలు వేసుకోవడంతో జనాలు షాక్ అవుతున్నారు. ఇది నువ్వేనా రష్మిక అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news