Moviesక్రష్మిక లో కసి పెరిగిందా..ఆ స్టార్ హీరోతో ఘాటు లిప్ లాక్...

క్రష్మిక లో కసి పెరిగిందా..ఆ స్టార్ హీరోతో ఘాటు లిప్ లాక్ కు రెడీ..?

యస్..తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం ..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా..ఓ స్టార్ హీరో తో ఘాటు లిప్ కిస్ కి రెడీ అవుతున్నట్లు మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏ ముహుర్తాన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో కానీ, అప్పటి నుండి అందరు కుర్రాళ్లు అమ్మడు అందానికి బానిస అయిపోయారు. దానికి తగ్గట్లే రష్మిక ఎక్స్ పోజింగ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా..పీక్స్ లో గ్లామర్ షో చేస్తుండటంతో..స్టార్ హీరోలు సైతం అమ్మడుని తమ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు.

పుష్ప సినిమాలో ఎంతో మందిని హీరోయిన్ గా అనుకున్న సుకుమార్..ఫైనల్ గా బన్నీ అడిగారు అని..రష్మికను పెట్టుకున్నారంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ సినిమా తో రష్మిక పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమా ప్రమోషన్స్ లో అమ్మడు వేసిన డ్రెసు..ఆ హాట్ డ్రెసు ల్లో “నా సామీ రారా సామీ” అంటూ నడుమును వయ్యారంగా బెండ్ చేసి..తిప్పుతుంటే..నా సామీ రంగ అద్దిరిపోయిందనే వారు ఫ్యాన్స్. ఆ తరువాత..శర్వానంద్ తో కలిసి..”ఆడవాళ్లు మీకు జోహార్లు”చేసిన..సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది.

ఆ టైంలో అమ్మడు పై బాగా ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలని భీష్మించుకుని కూర్చుందట రష్మిక. అయితే, రష్మిక ఇప్పటి వరకు హాట్ గా కనిపించిన హాట్ పనులు మాత్రం చేయలేదు. డియర్ కామ్రెడ్ సినిమా లో విజయ్ తో లిప్ కిస్ సీన్లు చేసిన..అవి అంతా ఫోటో ఎఫెక్ట్స్ అన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం సక్సెస్ కోసం తన హద్దులను చెరిపేస్తూ..బాలీవుడ్ స్టార్ హీరో తో ఘాటు లిప్ లాక్ సిద్ధమైన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా “యానిమల్”అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుంది. ఈ క్రమంలోనే..అమ్మడుకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో రష్మిక ..హీరో రణబీర్ తో కలిసి ఘాటు లిప్ లాక్ చేయనుందట. సినిమాలో సంధర్భం అనుసారంగా ..ఈ సీన్ క్రియేట్ చేసిన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news