Movies20 ఏళ్ల క్రితం ప్రియాంక చోప్రా బికినీ స్టిల్‌... రెండు క‌ళ్లు...

20 ఏళ్ల క్రితం ప్రియాంక చోప్రా బికినీ స్టిల్‌… రెండు క‌ళ్లు చాల‌వ్ రా బాబు..!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌న అంద‌చందాల‌తో 10 ఏళ్ల‌కు పైగా ఆమె బీ టౌన్ ఇండ‌స్ట్రీని ఊపేసింది. కొంద‌రు హీరోల‌తో ప్రేమాయ‌ణాలు కూడా నడిపింది. కెరీర్ స్టార్టింగ్‌లో మోడ‌ల్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా త‌క్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

కేవ‌లం సినిమాల్లో మాత్ర‌మే కాకుండా కొన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సీరిస్‌ల‌లో కూడా ప్రియాంక చాలా హాట్ హాట్‌గా క‌నిపించి ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్‌గా కూడా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. ప్రియాంక మోడ‌ల్గా ఉన్న‌ప్ప‌టి నుంచే త‌న హాట్ హాట్ బికినీ స్టిల్స్‌తో కుర్ర‌కారును హీటెక్కించేసేది. ఆమె కెర‌ర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ కుర్ర‌కారుకు కిక్ ఇస్తూనే ఉంటుంది.

ఇక వ‌య‌స్సులో త‌న కంటే చాలా చిన్న‌వాడు అయిన నిక్ జోన‌స్‌ను ప్రియాంక ప్రేమ పెళ్లి చేసుకుని పెద్ద సంచ‌ల‌న‌మే రేపింది. ఈ ప్రేమ పెళ్లిపై ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ఆమె మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. ప్రేమ పెళ్లి త‌ర్వాత వీరు విడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చార‌మే జ‌రిగింది. అయినా ఆమె అవేమి ప‌ట్టించుకోకుండా త‌న లైఫ్ ఎంజాయ్ చేస్తూ వ‌స్తోంది.

ప్ర‌స్తుతం ఆమె కాన్‌సంట్రేష‌న్ అంతా హాలీవుడ్ మీదే ఉంది. తాజాగా ఆమె ఓ వింటేజ్ బికినీ ఫొటో సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది. 2000 సంవ‌త్స‌రం నాటి ఈ ఫొటో స్టిల్లో ప్రియాంక అంద‌మైన క్యూట్ ఫేస్‌తో సెగ‌లు పుట్టిస్తోంది. ఈ బికీనీ స్టిల్లో చిన్న ఏజ్‌లోనే ఆమె ముస‌లోళ్ల చూపుకూడా ప‌క్క‌కు వెళ్ల‌కుండా చేసేలా ఉంది. తన బ్రా అందాల‌తో ఆమె మామూలుగా మ‌త్తు ఎక్కించ‌డం లేదు.

ఇక ఈ ఫొటో చూసినోళ్లంతా ప్రియాంక అద్భుతంగా ఉంద‌ని కితాబు ఇస్తున్నారు. ఈ బికినీ స్టిల్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news