Moviesహ్యాట్రిక్ ఫ్లాపుల ఎఫెక్ట్..ఆ హీరో తో బోల్డ్ సీన్స్ కు పూజా...

హ్యాట్రిక్ ఫ్లాపుల ఎఫెక్ట్..ఆ హీరో తో బోల్డ్ సీన్స్ కు పూజా గ్రీన్ సిగ్నల్..?

సినీ ఇండస్ట్రీలో ఏమైన జరగచ్చు..నిన్న మొన్నటి వరకు అదృష్ట దేవత అంటూ పొగిడిన జనాలే .. వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు పడేసరికి..అమ్మడు మళ్లీ ఐరెన్ లెగ్ అనిపించుకుంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గత కొంత కాలంగా ఏలేస్తున్న పూజా హెగ్డే.. టై అస్సలు బాగోలేదు అని చెప్పాలి. వరుస సినిమాలకు కమిట్ అవుతున్న ఈ భామ ఖాతాలో రీసెంట్ గా ఒక్కటంటే ఒక్క హిట్ పడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని స్టార్ సినిమాలకు సైన్ చేసిన పూజా ఆశలు ఫలించలేదు.

ప్రభాస్ తో చేసిన “రాధే శ్యామ్” ఘోరంగా దెబ్బతీసింది. ఇక ఆ తరువాత కోలీవుడ్ లో సెటిల్ అవుదామని..విజయ్ తో తీసిన బీస్ట్ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. స్వయాన విజయ్ ఫ్యాన్స్ నే..సినిమా నచ్చక స్క్రీన్ తగలపెట్టారు. అంతా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ అరబిక్ కుతు పాట లేకపోతే సినిమా హీరోయిన్ గా పూజా లేన్నట్లే.

ఇక లాస్ట్ గా వచ్చిన ఆచార్య. జనరల్ గా మెగా హీరోలతో సినిమా అంటే ఓ రేంజ్ లో ఊహించుకుంటాం. పూజా కూడా అలానే ఫీల్ అయ్యి కమిట్ అయ్యింది. కానీ ఫైఅనల్ గా మూడో ఫ్లాప్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్ సినిమాలు కొట్టడం పూజకి కొత్త ఏం కాదు. గతంలోను చాలాసార్లు ఇలా కొట్టింది.

కానీ, ఇప్పుడు కెరీర్ మళ్ళీ ఎక్కడ డౌన్ అవుతుందో అని భయపడి.. పూజా ఖతార్నాక్ డెసీషన్ తీసుకున్నిందట. ఈ ఫ్లాప్ ల నుండి తప్పించుకోవడానికి తాన దగ్గరకు వచ్చిన ఓ బంపర్ ఆఫర్ ని వాడుకోవాలని చూస్తుందట. టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ పూరీ జగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌గ‌ణ‌మ‌న పేరుతో ఇంటెన్స్ యాక్ష‌న్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ నెల‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానున్న‌ది.

కాగా ఈ సినిమాలో విజ‌య్‌దేవ‌ర‌కొండకు జోడీ గా పూజాహెగ్డే ని ఫిక్స్ చేసారట మేకర్స్. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పూజా రొమాంటిక్ ట్రాక్ ఓ రేంజ్‌లో ఉంటుందని, ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ క్రేజీ ప్రాజెక్టులను చేజిక్కించుకుంటున్న పూజా, రౌడీస్టార్‌తో ఎలాంటి రొమాన్స్‌ను పండిస్తుందో చూడాలి. అయితే మరోవైపు పూజా హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో మహేష్ బాబు తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news