Moviesఅందుకే నానికి లిప్ లాక్ ఇచ్చిందట..వామ్మో ఇదేమి లెక్క కృతి శెట్టి..?

అందుకే నానికి లిప్ లాక్ ఇచ్చిందట..వామ్మో ఇదేమి లెక్క కృతి శెట్టి..?

కృతి శెట్టి..ఒక్కటి అంటే ఒక్కటే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి.. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఈమె పేరుకూడా తెలియదు. కానీ, ఈ సినిమా తరువాత..ఈమె దర్శక నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది. ఈ సినిమాలో హీరో గా నటించిన వైష్ణవ్ తేజ్ మెగాస్టార్ మేనల్లుడు అయినా అంత పేరు సంపాదించలేకపోయాడు కానీ కృతి తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంది.

ప్రస్తుతం అమ్మడి నాలుగు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తుంది. అలాగే బ్యాడ్ కామెంత్స్ ని కూడా సంపాదించుకుకుంటుంది. యస్.. ఈ భామ కి స్పీడ్ ఎక్కువే అంటూ కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే.. మొదటిన్ సినిమా ఉప్పెన లోనే జల జల పాతాం అనే సాంగ్ అమ్మడు ఇచ్చిన ఎక్స్ ప్రేషన్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. నిజానికి అమ్మడు వయసులో చాలా చిన్నది..కానీ ఆ హాట్ ఎక్స్ ప్రేషన్స్ ఇవ్వడం చూసి డైరెక్టర్ కూడా షాక్ అయ్యాడట.

సరే ఫస్ట్ సినిమా అంటే హిట్ పడాలని అలా హాట్ గా నటించింది అనుకుంటే ఇక రెండో సినిమాకి అయితే ఏకంగా నానితో లిప్ లాక్ చేసింది. అంతేనా రెచ్చిపోయి మరి రొమాన్స్ చేసిన్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఇక దీంతో ఆమె మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అస్సలు కృతి శెట్టి ఎందుకు రెండో సినిమాకే అంతలా రెచ్చిపోయింది అని వార్తలు వినిపిస్తున్న క్రమంలో ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

అది ఏమిటంటే .. మొదటి సినిమా ఉప్పెనలో వైష్ణవ్ తో లిపి లాక్ సన్నివేశాల్లో నటించి, సంచలనం రేపింది. ఉప్పెన మూవీలో హీరో వైష్ణవ్ కి కృతి లిప్ కిస్ ఇవ్వడంతో, అతడిని జ్వార్వం వస్తుంది. ఇక ఆ సీన్ ఎంత హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ సెంటిమెంట్ తోనే అమ్మడు తన రెండో సినిమాకి కూడా ఫాలో అయ్యి నానితో లిప్ లాక్ చేసింది అనే వార్త హాట్ టాపిక్ గా మారింది.”టాక్సీవాలా” ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ కృతి కి లిప్ లాక్ సీన్ చెప్పగానే అమ్మడు మరోమాట అనకుండానే ఓకే చెప్పేసిందట. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news