Moviesబాప్‌రే..యాంకర్‌ శ్యామల కొత్త ఇల్లు ఖరిదు అన్నీ కోట్లా..!!

బాప్‌రే..యాంకర్‌ శ్యామల కొత్త ఇల్లు ఖరిదు అన్నీ కోట్లా..!!

సొంత ఇల్లు కొనుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరికి తమ కంటూ ఓ సొంత ఇళ్లు కటుకోవాలని ఉంటుంది. ఇక కల నెరవేరితే ఆ కిక్ అద్దిరిపోది అంతే. ఇకా తాజాగా తన సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది టాలీవుడ్ యాంకర్ శ్యామల. యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన టాలెంట్ తో చిన్న సీరియల్స్ నటించి..మెల్లగా యాంకర్ గా,,ఆ తరువాత సినిమాలో పలు రోల్స్ చేస్తూ.. ఫైనల్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళి తనదైన స్టైల్లో మెప్పించి అభిమానులను సంపాదించుకుంది.

ఇక ఈమె భర్త నరసింహా కూడా సీరియల్స్ లో నటిస్తుంటారు. ఇక రీసెంట్ గానే వీళ్లు ఓక ఇల్లు కట్టించుకున్నారు. ఇక దానికి సంబంధించిన వీడియోలను అప్డేట్స్ ను శ్యామల్ ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిమానులకు తెలియజేస్తూనే ఉంది. తాజాగా వీళ్లు ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన వీ డియోను తమ అధికారికమ్యూట్యూబ్ ఛాన్ల్ లో పోస్ట్ చేసారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వేడుకకు నటులు అలీ, సుమ, రాజీవ్‌ కనకాల, తనీష్‌లతో పాటు సింగర్‌ గీతా మాధురి సహా పలువురు పాల్గొన్నారు. ఇక శ్యామల ఇల్లు చూడటానికి ఒక ఇంద్ర భవనంలా కనిపిస్తుంది అంటున్నారు నెటిజన్లు. తన అభిరుచికి తగ్గట్లు రూంస్ ని డిజైన్ చేయించుకుంది శ్యామల్. ఇంటీరియర్ డిజైనింగ్స్ అన్నీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఇంటికి శ్యామల సూమారు కోటీ 60 లక్షలు ఖర్చు చేసిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. యాంకరింగ్ చేసుకునే శ్యామల ఇంటి కోసం ఇంత డబ్బు ఖర్చు చేసిందా అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news